ఎగిరే పావురమా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
== కథ ==
చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన జ్యోతి కి పాటలంటే పిచ్చి. జ్యోతి తండ్రి తాగుబోతు. జ్యోతి మేనమామ అయిన శివ రైల్వే గ్యాంగ్ మాన్ గా పని చేస్తుంటాడు. అతనికి మేనకోడలంటే అంతులేని అభిమానం. తనకొచ్చే జీతం కొద్దిగా అయినా మేనకోడలికి కావల్సినవన్నీ కొనిస్తుంటాడు. ఒకసారి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జూనియర్ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంగా పిలుచుకునే బాలు అనే గాయకుడిచేత కచేరీ ఏర్పాటు చేస్తారు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/ఎగిరే_పావురమా" నుండి వెలికితీశారు