శ్రీశైల క్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి savarana
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
[[File:శ్రీశైలగోపురం.jpg|thumb|Gopuram]]
[[File:శ్రీశైల గోపురం.jpg|thumb|gopuram]]
[[ఇక్ష్వాకులు]], [[పల్లవులు]], [[విస్ణుకుండినులు]], [[చాళుక్యులు]], [[కాకతీయులు]], [[రెడ్డి రాజులు]], విజయనగర రాజులు, [[శివాజీ]] లాంటి ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. [[పాండవులు]], [[శ్రీరాముడు]] లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ఠ కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు,అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రముః- ఆధారము గోకర్ణ కంఢము లోని, గోకర్ణ పురాణము అను సంసృత గ్రంథము ౬౬ వ. అధ్యాయము నుండి ....
పర్వతాగ్రే నదీతీరే బ్రహ్మ,విష్ణు,శివై శ్రితే..........అను శ్లోక ప్రమాణముగా శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రము అనుటలో ఎలాంటి సందేహము లేదు.
 
"https://te.wikipedia.org/wiki/శ్రీశైల_క్షేత్రం" నుండి వెలికితీశారు