"పారుపల్లి సుబ్బారావు" కూర్పుల మధ్య తేడాలు

 
== నట ప్రస్థానం ==
1908లో మొట్టమొదట [[బందరు]] బాలభారతి సంఘం '''రసపుత్ర విజయం''' నాటకంలో విమల పాత్రలో నటించారునటించాడు. స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యం కలిగిన వ్యక్తి. తమ అన్న [[పారుపల్లి రామక్రిష్ణయ్య|పారుపల్లి రామకృష్ణయ్య]] పంతులు (డా. [[మంగళంపల్లి బాలమురళీ కృష్ణ]] గురువు) సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో నాటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు (పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన వారు) [[పాపట్ల కాంతయ్య]] వద్ద మరాఠీ, పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించారుఅభ్యసించాడు. ఆ తరువాత [[మద్రాస్]] సుగుణ విలాస సభలోలోను, [[విజయవాడ]] [[మైలవరం]] కంపెనీలోనూ, [[ఏలూరు]] మోతే వారి కంపెనీలోనూ నటించి ఎంతో ఖ్యాతి గడించారుగడించాడు. సాత్వికాభినయంలో మేటి. స్త్రీ పాత్రధారణకు ప్రసిద్ధి. [[పానుగంటి లక్ష్మీనరసింహారావు]] రచించిన [[రాధాకృష్ణ]]లో రాధ వేషం వీరిఈయన నటనా వైదుష్యానికి పరాకాష్ఠ.
 
== నటించిన పాత్రలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2533336" నుండి వెలికితీశారు