"శ్రీరామకథ" కూర్పుల మధ్య తేడాలు

14 bytes added ,  2 సంవత్సరాల క్రితం
'''శ్రీరామకథ''' [[రేఖా అండ్ మురళీ ఆర్ట్స్]] పతాకంపై ప్రముఖ హాస్యనటుడు, నిర్మాత [[బి.పద్మనాభం]] తొలిసారిగా దర్శకత్వం వహించి, తన తమ్ముడు బి.పురుషోత్తం నిర్మాతగా రూపొందించిన చిత్రం. ఈ శ్రీ రామకథ చిత్రంలో సీతారాములకు ఎందుకు వియోగం సంభవించిందన్న అంశం ప్రాథమికంగా పరిగణించి, దానికి కల్యాణం అంశం జోడింపుతో ప్రముఖ రచయిత [[వీటూరి]] కథ, మాటలు, పద్యాలు సమకూర్చాడు. ఈ చిత్రం [[1969]] [[జనవరి 1]]న విడుదలైంది.
==సాంకేతిక వర్గం==
* సంగీతం: ఎస్‌.పి.కోదండపాణి
* కళ: మాధవపెద్ది గోఖలే
* ఛాయాగ్రహణం: సత్యనారాయణ
* నృత్యం: వెంపటి సత్యం, పసుమర్తి, కె.ఎస్. రెడ్డి
* ఎడిటింగ్: హరినారాయణ
* నిర్మాత: బి.పురుషోత్తం
* దర్శకత్వం: [[బి.పద్మనాభం]]
 
==తారాగణం==
* [[బి.పద్మనాభం]] - నారదుడు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2533437" నుండి వెలికితీశారు