రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
== రంగస్థల ప్రస్థానం ==
చిన్నతనం నుండి సాహిత్యంపై మక్కువ పెంచుకున్న రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్ తన 23వ ఏట ''ది రైవల్స్'' అనే నాటకాన్ని రాశాడు. 1775లో ఈ నాటకం ప్రదర్శించబడింది. 1776లో నాటకశాలను కొన్న షెరిడాన్ 1794లో దానిని బాగుచేయించాడు. 1809లో ఆ నాటకశాల కాలిపోయింది.
 
== మరణం ==