ఓర్వకల్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
| longs =
| longEW = E
|mandal_map=Kurnool mandals outline17.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఓర్వకల్లు|villages=20|area_total=|population_total=558437|population_male=29689|population_female=28748|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=52.15|literacy_male=65.72|literacy_female=37.91|pincodepin code = 518010}}
{{Infobox Settlement/sandbox|
‎|name = ఓర్వకల్లు
పంక్తి 16:
<!-- images and maps ----------->
|image_skyline =
|imagesizeimage size =
|image_caption =
|image_map =
|mapsizemap size = 200px
|map_caption =
|image_map1 =
పంక్తి 25:
|map_caption1 =
|image_dot_map =
|dot_map size =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y =
పంక్తి 31:
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_mapsizepushpin_map size = 200
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
పంక్తి 40:
|subdivision_name2 = ఓర్వకల్లు
<!-- Politics ----------------->
|government_footnotes =
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
పంక్తి 93:
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 518 010518010
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
పంక్తి 100:
|website =
|footnotes =
}}'''ఓర్వకల్లు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన ఒక మండలము. ఇది [[కర్నూలు|కర్నూలు పట్టణం]] నుండి [[నంద్యాల]]కు వెళ్ళే మార్గంలో కర్నూలుకు 24 నాలుగు కి.మీ దూరంలో ఉంది. ఈ రహదారికి ఇరువైపులా విచిత్రమైన రాతిసంపద ఉంది. దీన్నే [[ఓర్వకల్లు రాతి ఉద్యానవనం]] (రాక్ గార్డెంస్) అని పిలుస్తారు.
}}
'''ఓర్వకల్లు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన ఒక మండలము. ఇది [[కర్నూలు|కర్నూలు పట్టణం]] నుండి [[నంద్యాల]]కు వెళ్ళే మార్గంలో కర్నూలుకు 24 నాలుగు కి.మీ దూరంలో ఉంది. ఈ రహదారికి ఇరువైపులా విచిత్రమైన రాతిసంపద ఉంది. దీన్నే [[ఓర్వకల్లు రాతి ఉద్యానవనం]] (రాక్ గార్డెంస్) అని పిలుస్తారు.
ఇది సమీప పట్టణమైన [[కర్నూలు]] నుండి 23 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1183 ఇళ్లతో, 4869 జనాభాతో 2767 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2422, ఆడవారి సంఖ్య 2447. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 969 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 18. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594029<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 518010.
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో మూడుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఇంజనీరింగ్ కళాశాల [[నన్నూరు]] లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ , సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, [[కర్నూలు]] లో ఉన్నాయి.
పంక్తి 143:
===ప్రధాన పంటలు===
[[పొగాకు]], [[వేరుశనగ]], [[జొన్నలు]]
 
==ఉత్సవాలు==
*ఇచట శ్రీ శ్రీదేవి భూదేవి సహిత చెన్నకేశవ స్వామి వారి తిరునాల జరుగనుంది.
Line 191 ⟶ 192:
*[[ఉయ్యాలవాడ (ఓర్వకల్లు)|ఉయ్యాలవాడ]]
{{colend}}
 
:
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/ఓర్వకల్లు" నుండి వెలికితీశారు