వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Pranayraj1985, పేజీ వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు ను [[వికీపీడియా:వికీప్రాజెక్టు/...
→‎జిల్లాలు ఇంఫోబాక్సులు: ++==ఆంధ్ర ప్రదేశ్ లో మండల పేజీల సృష్టి ==
ట్యాగు: 2017 source edit
పంక్తి 293:
| bgcolor=#cccccc|
|}
== జిల్లాలు ఇంఫోబాక్సులుఇన్ఫోబాక్సులు ==
# <nowiki>{{subst: అనంతపురం జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: ఆదిలాబాదుజిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
పంక్తి 317:
# <nowiki>{{subst: కృష్ణా జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
# <nowiki>{{subst: శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఫోబాక్స్}}</nowiki>
 
==ఆంధ్ర ప్రదేశ్ లో మండల పేజీల సృష్టి ==
మండలానికి, మండల కేంద్రానికీ విడివిడిగా పేజీలను తయారు చెయ్యాలనే పనిలో ఇప్పటికి కొంత పని అయింది. మూడోవంతు పేజీలు తయారయ్యాయి. ఇంకా తయారు చెయ్యాల్సిన పేజీల జాబితా [[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/ఆంధ్ర ప్రదేశ్ మండలాల పేజీలు|ఇక్కడ]] ఉంది.
ఈ విభాగంలో చెయ్యాల్సిన పనులు ఇవి:
# మండల కేంద్రానికి పేజీ ఈసరికే ఉంది. ఇప్పుడూ మండలానికి కొత్త పేజీని తయారు చెయ్యాలి. ఉదా: [[రణస్థలం]] అనే గ్రామం/మండల కేంద్రానికి పేజీ ఉంది. ఇప్పుడు [[రణస్థలం మండలం]] అణే కొత్త పేజీని సృష్టించాలి.
# [[రణస్థలం]] పేజీలో ఆ గ్రామానికి చెందిన సమాచారాన్ని మాత్రమే ఉంచి, మండల సమాచారాన్ని తీసివెయ్యాలి.
# తీసివేసిన ఈ మండల సమాచారాన్ని కొత్త పేజీలోకి చేర్చాలి.
# '''తరలించాల్సిన సమాచారం:''' తొలి వాక్యం, ''మండలం లోని గ్రామాలు'' విభాగం, ''మండల గణాంకాలు'' విభాగం వగైరాలు.
# మండలంలోని గ్రామాలు మూసను గ్రామం పేజీ లోనే ఉంచెయ్యాలి.
# ఫలానా జిల్లా లోని మండలాలు అనే మూసను తీసివేసి, కొత్త పేజీలోకి తరలించాలి.
# వర్గాలకు చెయ్యాల్సిన మార్పులేమీ లేవు. (మూసలు మార్చినపుడు వర్గాలు వాటంతటవే తగినట్లుగా మారిపోతాయి.)
# రెండు పేజీలను భద్రపరచాలి.
# ఆ తరువాత మండలంలోని గ్రామాలు మూసలో కింది సవరణ చెయ్యాలి.
:: title లో ''ఫలానా మండలం లోని గ్రామాలు'' అనే చోట కొత్త మండలం పేజీకి లింకు ఇవ్వాలి.
పై [[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/ఆంధ్ర ప్రదేశ్ మండలాల పేజీలు|జాబితా]] ను చూసి అందులోని పేజీలను తయారుచేసాక, చివరి పంక్తిలో '''అయిపోయింది''' అని రాయండి.
===పాల్గొంటున్నవారు===
# [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small>
 
==వనరులు==