వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 331:
# ఆ తరువాత మండలంలోని గ్రామాలు మూసలో కింది సవరణ చెయ్యాలి.
:: title లో ''ఫలానా మండలం లోని గ్రామాలు'' అనే చోట కొత్త మండలం పేజీకి లింకు ఇవ్వాలి.
# జిల్లాలోని మండలాలు అనే మూసలో పాత మండలం లింకు స్థానే, కొత్త లింకును చేర్చాలి. ఈ పని ఎప్పటికప్పుడు చెయ్యవచ్చు. కొన్ని మండలాల పనయ్యాక వాటన్నిటికీ ఒక్కసారే చెయ్యవచ్చు. లేదా, జిల్లాలోని అన్ని మండలాలూ అయిపోయాక ఒక్కసారే చేర్చవచ్చును కూడా.
పై [[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/ఆంధ్ర ప్రదేశ్ మండలాల పేజీలు|జాబితా]] ను చూసి అందులోని పేజీలను తయారుచేసాక, చివరి పంక్తిలో '''అయిపోయింది''' అని రాయండి.
===పాల్గొంటున్నవారు===