అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎జనాభా లెక్కలు: పునరుక్తుల తొలగింపు, భాషా సవరణలు, లక్ష్మణరావు విజ్ఞాఅన సర్వస్వం నుంచి ఎత్తిపోసిన విషయం తొలగింపు
పంక్తి 21:
}}<br>
{{వేదిక|రాయలసీమ|Rayalaseema.png}}
రాష్ట్రంలోఆంధ్ర వైశాల్యములోప్రదేశ్ అతిరాష్ట్రంలోని పెద్దజిల్లాల్లో జిల్లా,విస్తీర్ణంలో తెలుగుఅతి అక్షరపెద్దది, క్రమములో మొదటిది. '''అనంతపురం''' దక్షిణ [[భారత దేశము]]లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రమునకు చెందిన అతి పెద్ద జిల్లా మరియు ముఖ్య పట్టణము. అనంతపురం జిల్లా [[1882]]లో [[బళ్లారి జిల్లా]] నుండి వేర్పాటువిడదీసి ఏర్పాటు చేయబడిందిచేసారు. ఈ ప్రాంతముప్రాంతంలోని ప్రధానముగావ్యవసాయం వర్షాధారితప్రధానంగా వ్యవసాయమువర్షాధారితము. ఇక్కడ పండించే ముఖ్య పంటలు [[వేరుశనగ]], [[వరి]], [[పత్తి]], [[జొన్న]], [[మిర్చి]], [[నువ్వులు]] మరియు [[చెరుకు]]. [[పట్టు]], సున్నపురాయి, [[ఇనుము]], మరియు వజ్రాల త్రవ్వకము ముఖ్యమైన పరిశ్రమలు
== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
అనంతపురం చరిత్ర [[విజయనగర సామ్రాజ్యం]] ఆరంభంతో మొదలైంది. ఈ నగరానికి కర్ణాటకకు చెందిన వడియార్ వంశమునకు చెందిన అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురము అనే పేరు వచ్చింది. అంతకు ఎంతో కాలము ముందు విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహరరాయలు బుక్కరాయల లోని బుక్కరాయల పేరు మీదుగా ఇక్కడ ఒక చెరువు త్రవ్వించిన కారణముగా బుక్కరాయసముద్రము అను పట్టణము ఏర్పడినది.
== జిల్లా చరిత్ర ==
మొట్టమొదటగా ఈ ప్రదేశాన్ని [[అశోకుడు]] పాలించాడని తెలుస్తుంది. క్రీ.పూ.258 ప్రాంతంలో అశోకుడు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు తెలుస్తుంది. అశోకుడి తర్వాత నలలు ఏడవ శతాబ్దం ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని [[మడకశిర]] తాలూకాలోని [[రత్నగిరి]] నుండి పాలించారు. ఆ తరువాత నొలంబులు అనంతపురం జిల్లాని తమ స్వాధీనం లోకి తెచ్చుకున్నారు. ఈ నొలంబులు పల్లవుల తెగకు చెందిన వారు. బళ్ళారి జిల్లా నుండి పాలిస్తున్న రాష్ట్రకూటులకు వీరు సామంతులు. [[గుత్తి]] వరకు వీరి రాజ్యం వ్యాపించి ఉందని తెలుస్తోంది.
మొట్టమొదటగా ఈ ప్రదేశాన్ని [[అశోకుడు]] పాలించాడని తెలుస్తుంది. క్రీ.పూ.258 ప్రాంతంలో అశోకుడు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు తెలుస్తుంది. అశోకుడి తర్వాత నలలు ఏడవ శతాబ్దం ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని [[మడకశిర]] తాలూకాలోని [[రత్నగిరి]] నుండి పాలించారు. ఆ తరువాత నొలంబులు అనంతపురం జిల్లాని తమ స్వాధీనం లోకి తెచ్చుకున్నారు. ఈ నొలంబులు పల్లవుల తెగకు చెందిన వారు. బళ్ళారి జిల్లా నుండి పాలిస్తున్న రాష్ట్రకూటులకు వీరు సామంతులు. [[గుత్తి]] వరకు వీరి రాజ్యం వ్యాపించి ఉందని తెలుస్తోంది. పదవ శతాబ్దంలో నొలంబులను జయించి అనంతపురం జిల్లాను గంగరాజులు స్వాధీనం చేసుకున్నారు. [[అమరసింహుడు]] వీరిలో ముఖ్యుడు. ఆపై [[తంజావూరు]] నుండి చోళులు వచ్చి వీళ్ళని జయించారు. పదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం నడుమ పశ్చిమ చాళుక్యులు నైజాములోని [[కళ్యాణి]] నుండి ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆపై హోయ్సళులు యాదవులు మొదలగు వారు అరువాతి శతాబ్ద కాలంలో ఈ జిల్లాను పాలించారు. తర్వాత [[ఢిల్లీ]] నుండి పరిపాలన చేస్తున్నా ఖిల్జీ వంశస్థుడు [[అల్లావుద్దీన్ ఖిల్జీ]] దక్షిణ దేశంపై దండయాత్ర చేసాడు. అతని సేనాధిపతి మాలిక్ కాఫర్ వచ్చి హోసలులను, యాదవులను తరిమివేసాడు. 1310లో నైజాము రాజ్యంలో ఉన్న ఓరుగల్లులోని ద్వారసముద్రమును కొల్లగొట్టి స్వాధీనం చేసుకున్నాక ప్రతాపరుద్రుడ్ని ఖైదీగా చేసి పట్టుకుపోయారు. ప్రతాపరుద్రుని ధనాగారమునకు కాపలాగా ఉన్న [[హరిహరరాయలు]], బుక్కరాయలు లను కూడా బంధించి తీసుకుపోగా సుల్తాను వారిని కొంత సైన్యమిచ్చి తిరిగి కర్నాటక రాజ్యమునకు పంపివేసాడు. అలా తిరిగి వచ్చిన హరిహరబుక్కరాయలిరువురు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1258 నుండి పదహారో శతాబ్దం వరకూ విజయనగరాధీశుల పాలనలో ఈ జిల్లా ఉంది. 1677 నుండి ఇది మొగలుల పాలనలోకి వెళ్లింది. 1723 లో అసఫ్ జాహి వంశస్తులు దీనిని తమ పాలనలోనికి తెచ్చుకున్నారు. 1799 లో జరిగిన మైసూర్ యుద్ధంలో నిజాం నవాబు దీనిని తన స్వాదీనం లోనికి తెచ్చుకున్నాడు. క్రీ.శ. 1800 సంవత్సరంలో వచ్చిన సైన్య సహకార పద్దతి కారణంగా నిజాం నవాబు దీన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడు. ఆ తర్వాత 1882 లో బ్రిటిష్ వారు ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లా విస్తీర్ణంలో భాగంగా కడప జిల్లాలోని [[కదిరి]], [[ముదిగుబ్బ]] [[నల్లమాడ]], [[నంబులిపులికుంట]], [[తలుపుల]], [[నల్లచెరువు]], [[ఓబులదేవరచెరువు]], [[తనకల్లు]], [[ఆమడగూరు]] మండలాలు 1910 లో అనంతపురం జిల్లాలో కలిశాయి. తిరిగి బళ్ళారి జిల్లాలో భాగంగా ఉన్న [[రాయదుర్గం]], [[డీ.హిరేహల్]], నఖేకల్లు, [[బొమ్మనహళ్]], [[గుమ్మగట్ట]] ప్రాంతాలను అనంతపురం జిల్లాలో చేర్చి విస్తరించారు.<ref>[http://www.sundarayya.org/pdf2/%E0%B0%85%E0%B0%A8%E0%B0%82%E0%B0%A4%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%20%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%20%E0%B0%95%E0%B0%A5.pdf కలవటాల జయరామారావు రచించిన అనంతపురం జిల్లా చరిత్ర 1928 ముద్రితం, శ్రీరాజరాజేశ్వరీ నికేతన ముద్రాక్షరశాల, మద్రాసు
[[Andhravijnanasarvasvamupart2.pdf/10]] అను గ్రందములోని 4 వ పుటలో అనంతపురము చరిత్ర ఈ విధముగా నున్నది.
</ref> అనంతపురము -
1. మైసూరురాజ్యము లోని యొక పల్లె. [[శివమొగ్గ|షిమోగాజిల్లా]]లోని సాగర్ తాలూకా లోనిది. షిమోగాకు 29 మైళ్ళమీద నుండును. అంధాసురు డన్న రాజుచే నెనిమిదవ శతాబ్దియం దీగ్రామము కట్టింపబడియె. పదకొండవ శతాబ్దియందిది చాళుక్యుల యాధీనమునం దుండెను. ఇది 'సహస్రవిషయము ' (మండలము) లోనిది. 1042లొ నిది 1200 బ్రాహ్మణుల కగ్రహారముగ నీయబడెను. 1079 లో నిది రాజధానిగ జెప్పబడెను. పదినేడవ శతాబ్దియందు, కేలడిరాజయిన వేంకటప్పనాయకు డీగ్రామమునందు శివాచారమఠమును స్థాపించెను. చంపకసరసు అను చెరువు త్రవ్వించెను. గ్రామము పేరు 'ఆనందపుర ' మని మార్చెను. అదియే తరువాత అనంతపురముగ మాఱెను. హైదరు, టిప్పులు ఈ గ్రామముపై పెక్కుసార్లు దాడివెడలిరి. 1830లో తిరుగుబాటు కాలమున నీ గ్రామము దోపిడికి లోనయ్యెను.
2. అనంతపురము జిల్లాకు ముఖ్యపట్టణము. ఇది [[చెన్నై|చెన్నపట్టణము]]నకు వాయువ్యమూలగ 216 మైళ్ల మీద నున్నది. ఇది చెన్నపురి దక్షిణ మహారాష్ట్రపు ఇనుపదారి యొక్క గుంతకల్లు - బెంగుళూరుశాఖమీద నొకస్టేషను.
ఈ గ్రామము చిక్కప్ప ఒడయార్ అనునతడు కట్టించె నని చెపుదురు. ఈతడు విజయనగర రాజయిన ప్రథమ బుక్కరాయలకు మంత్రిగనుండెను. ఈ యొడయార్ ఒక పెద్ద చెఱువు కట్టించి, దానికి రెండు అలుగుల నుండి యొక్కువైన నీరు పోవుటకు రెండు కత్వాలును, వానికి సమీపమున రెండు గ్రామములను కట్టించెను. అందొక గ్రామమునకు రాజుపేరిట బుక్కరాయ సముద్రము అని పేరు పెట్టి, రెండవదానికి దనభార్య యైన అనంతమ్మ పేరిట అనంతసాగర మని పేరు పెట్టెను. ఆ పేరే అనంతపురమని మాఱెను.
1800లో [[సీడెడ్|దత్తమండలములు]] కంపెనీవారి క్రిందకు రాగా, ఆ ప్రదేశము నంతకునూ [[మన్రో]] అను వానిని కలెక్టరుగా నియమించిరి. అతడు అనంతపురము నందే తన కచ్చేరీ యేర్పఱుచుకొనెను. 1822లో కలెక్టరు కచ్చేరీ బళ్ళారికి తీసుకొని పోయిరి. 1823లో మరల ఆ కచ్చేరి అనంతపురమునకు వచ్చెను. 1840లో కలెక్టరు కచ్చేరిని [[బళ్లారి]]కి మార్చి, అనంతపురములో సబ్‌కలెక్టరు ఉండజొచ్చెను. 1869లో ఈకచ్చేరి కూడా గుత్తికి బోయెను. 1882లో అనంతపురము స్వతంత్రముగా జిల్లా ఆయెను. అప్పుడిచట మరల కలెక్టరు కచ్చేరి వచ్చెను.
 
పదవ శతాబ్దంలో నొలంబులను జయించి అనంతపురం జిల్లాను గంగరాజులు స్వాధీనం చేసుకున్నారు. [[అమరసింహుడు]] వీరిలో ముఖ్యుడు. ఆపై [[తంజావూరు]] నుండి చోళులు వచ్చి వీళ్ళని జయించారు. పదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం నడుమ పశ్చిమ చాళుక్యులు నైజాములోని [[కళ్యాణి]] నుండి ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆపై హోయసలులు, యాదవులు మొదలగు వారు తరువాతి శతాబ్ద కాలం ఈ జిల్లాను పాలించారు.
ఇచట జిల్లా కలెక్టరు, పోలీసు సూపరింటెండెంటు, ఫారెస్టు ఆఫీసరు, లోకల్ ఫండ్ ఇంజినీరు, అనంతపురము డివిజనును పాలించు హెడ్‌క్వార్టరు డెప్యూటీ కలెక్టరు, అనంతపురము తాలూకా తహసీలుదారులవారల కార్యస్థానము లుండును. ఇచట డి.పి.డబ్ల్యు అసిస్టెంటు ఇంజినీరు, సాల్టు - అబ్కారీ - కస్టము ఇన్‌స్పెక్టరు, సబ్‌రిజిస్ట్రారు, ఎష్యూరెన్సుల రిజిస్ట్రారు, విద్యాధికారి, ఇంకంటాక్సు ఆఫీసరు, జిల్లా ఆరోగ్యాధికారి (ఆఫీసరు), పోలీసు డెప్యూటీ సూపరింటెండెంటు, సహకార సంఘముల (కో ఆపరేటీవ్ సొసయిటీలు) అసిస్టెంటు రిజిస్ట్రారు కూడా నుందురు. జిల్లాకోర్టు, సెషన్సుకోర్టు కూడా గలవు. ఇవి యన్నియు కాక గవర్నమెంటు ఫస్టుగ్రేడు కళాశాల, ప్రైమరి మ్రాయిట్లపాఠశాల - వీనితో దీనికి ప్రాముఖ్యము మరియు ___నది. జనసంఖ్య 15,099. ఈ గ్రామమున చెప్పదలచినవి 'రాబర్ట్ సన్ స్క్వే' రను చౌకము. అనంతపురమున కలెక్టరు. 1838న అచ్చటనే మరణము నొందిన రాబర్ట్ సన్ అనువానికి ఈ చౌకము నిర్మితమయినది. రాబర్ట్ సన్ బ్రతికియున్నప్పుడు యీ చౌకము నేర్పఱచి నడుమనున్న కోట, కందకము పూడ్చి, నడుమ మండపము గట్టించి, చుట్టు తన చేతితో చెట్లు నాటెను. వీనిలో దాదాపుగ అన్నియు నశించిపోయినవి. గుడికెదురుగ విశాలమైన పెద్దచౌక మిప్పుడు దానిచుట్టుపట్లగల పాఠశాల విద్యార్థులకు క్రీడారంగముగ నుపయోగపడుచున్నది. 'రాబర్ట్ సన్ స్క్వేరు ' చుట్టు నున్న కట్టడములలో గవర్నమెంటు ఆఫీసులు, ఉపధ్యాయులకు ఉపాద్ధ్యాయినులకు బోధనాభ్యాసన కళాశాల (Training Schools), బాలబాలలకు ఉన్నత పాఠశాలలు చెప్పదగినవి. ఈ చౌకమున కుత్తరమున ప్రాతకోట యుండెను. దాని బురుజుల విశేషములును, కందకము పల్లములును ఇప్పటికిని చూడవచ్చును. ప్రాతకోట యున్న ప్రదేశమున నిప్పుడు 'జూబిలీ పార్కు ' అను పౌరోద్యా నమున్నది. వారము-వారము జరుగు సంత యిచట జరుగును. అనంతపురము పరిశుద్ధముగను, చక్కగను ఉండును.
 
తర్వాత [[ఢిల్లీ]] నుండి పరిపాలన చేస్తున్న [[అల్లావుద్దీన్ ఖిల్జీ]] దక్షిణ దేశంపై దండయాత్ర చేసాడు. అతని సేనాధిపతి మాలిక్ కాఫర్ వచ్చి హోసలులను, యాదవులను తరిమివేసాడు. 1310లో నైజాము రాజ్యంలో ఉన్న ఓరుగల్లులోని ద్వారసముద్రమును కొల్లగొట్టి స్వాధీనం చేసుకున్నాక ప్రతాపరుద్రుడ్ని ఖైదీగా చేసి పట్టుకుపోయారు. ప్రతాపరుద్రుని ధనాగారమునకు కాపలాగా ఉన్న [[హరిహరరాయలు]], బుక్కరాయలు లను కూడా బంధించి తీసుకుపోగా సుల్తాను వారిని కొంత సైన్యమిచ్చి తిరిగి కర్నాటక రాజ్యమునకు పంపివేసాడు. అలా తిరిగి వచ్చిన హరిహరబుక్కరాయలిరువురు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1258 నుండి పదహారో శతాబ్దం వరకూ విజయనగరాధీశుల పాలనలో ఈ జిల్లా ఉంది.
 
1677 లో అనంతపురం జిల్లా మొగలుల పాలనలోకి వెళ్లింది. 1723 లో అసఫ్ జాహి వంశస్తులు దీనిని తమ పాలనలోనికి తెచ్చుకున్నారు. 1799 లో జరిగిన మైసూర్ యుద్ధంలో నిజాం నవాబు దీనిని స్వాదీనపరచు కున్నాడు. 1800 సంవత్సరంలో వచ్చిన సైన్య సహకార పద్దతి కారణంగా నిజాం నవాబు దీన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడు. ఆ తర్వాత 1882 లో బ్రిటిష్ వారు ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది.
 
జిల్లా విస్తీర్ణంలో భాగంగా కడప జిల్లాలోని [[కదిరి]], [[ముదిగుబ్బ]] [[నల్లమాడ]], [[నంబులిపులికుంట]], [[తలుపుల]], [[నల్లచెరువు]], [[ఓబులదేవరచెరువు]], [[తనకల్లు]], [[ఆమడగూరు]] మండలాలు 1910 లో అనంతపురం జిల్లాలో కలిశాయి. తిరిగి బళ్ళారి జిల్లాలో భాగంగా ఉన్న [[రాయదుర్గం]], [[డీ.హిరేహల్]], నఖేకల్లు, [[బొమ్మనహళ్]], [[గుమ్మగట్ట]] ప్రాంతాలను అనంతపురం జిల్లాలో చేర్చి విస్తరించారు.<ref>[http://www.sundarayya.org/pdf2/%E0%B0%85%E0%B0%A8%E0%B0%82%E0%B0%A4%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%20%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%20%E0%B0%95%E0%B0%A5.pdf కలవటాల జయరామారావు రచించిన అనంతపురం జిల్లా చరిత్ర 1928 ముద్రితం, శ్రీరాజరాజేశ్వరీ నికేతన ముద్రాక్షరశాల, మద్రాసు
[[Andhravijnanasarvasvamupart2.pdf/10]] అను గ్రందములోని 4 వ పుటలో అనంతపురము చరిత్ర ఈ విధముగా నున్నది.
</ref>
 
== భౌగోళిక స్వరూపము ==
Line 143 ⟶ 145:
 
== రవాణా వ్యవస్థ ==
అనంతపురం భారతదేశంతో జాతీయ రహదారిరహదారులు NH44, AH43, మరియు 207 ద్వారాఅనంతపురం చక్కగాగుండా అనుసంధానించబడి ఉందిపోతున్నాయి. అనంతపురం నుండి [[హైదరాబాదు]], [[బెంగుళూరు]], [[ముంబాయి]], న్యూ ఢిల్లీ, [[అహ్మదాబాద్]], [[ఆదోని]], [[జైపూర్ (రాజస్థాన్)|జైపూర్]], [[భువనేశ్వర్]], [[పూనా]], [[విశాఖపట్నం]],[[చెన్నై]] మొదలైన నగరాలకు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అనంతపూరుకు దక్షిణంగా 80 కిలోమీటర్లదూరంలోకిలోమీటర్ల దూరంలో [[పుట్టపర్తి]] విమానాశ్రయం సమీపంలో ఉన్న వాయుమార్గంఉంది. అలాగే 168 కిలోమీటర్ల దూరంలో [[బెంగుళూరు]] లోని [[దేవనహళ్ళి]] వద్ద ఉన్నఅంతర్జాతీయ విమానాశ్రయం నుండి దేశీయం మరియు అంతర్జాతీయంగా విమానప్రయాణం చేయవచ్చుఉంది. రైల్వేలో [[దక్షిణ మధ్య రైల్వే]]లో 3 వ పెద్ద డివిజన్ అయిన [[గుంతకల్లు]] ఇదే జిల్లాలో ఉంది. ఇక్కడినుండి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణికులు తమ తమ గమ్య స్థానానికి చేరుకుంటూ ఉంటారుప్రయాణిస్తూంటారు. ముంబై-చెన్నై ప్రధాన రైలు మార్గము గుంతకల్లు డివిజన్ గుండా వెళ్తుంది,. అంతే కాకుండా గుంతకల్లు రైల్వే స్టేషను నుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికుల రైళ్ళు వెళతాయి మరియు సరుకు రవాణా జరుగుతుంది. దక్షిణ మధ్య రైల్వేలో ఎక్కువ ఆదాయము వచ్చే డివిజన్ గా గుంతకల్లుకు మంచి పేరు ఉంది. అనంతపురము నుండి [[గుంతకల్లు]] 85 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
== జనాభా లెక్కలువివరాలు ==
* [[తెలుగు]], [[ఉర్దూ]] మరియు [[ఆంగ్లము]] జిల్లాలోని ప్రముఖ భాషలు.
* అనంతపురము జిల్లాలో మొత్తము 1005 గ్రామములు ఉన్నాయి.<ref name=pRaj1>పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=02&ptype=D&button1=Submit ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల వివరాలు]</ref>
Line 150 ⟶ 153:
;1981 జనాభా లెక్కల ప్రకారం అనంతపురం జిల్లా జనాభా: 25,47,721, స్త్రీ,పురుషుల నిష్పత్తి: 936:1000, అక్షరాస్యత, 27.08 శాతం.
నాటి గ్రామాల సంఖ్య: 934. (*మూలం: ఆంధ్ర ప్రదేశ్ దర్శిని 1985.)
===2011 నాటి జనాభా వివరాలు===
==జనాభా2011==
2011 జనాభా లెక్కల ప్రకారం అనంతపురం జిల్లా జనాభా 4.083.315 .
2011 జనాభా లెక్కల ప్రకారం అనంతపురం జిల్లా జనాభా 4.083.315 . [9] లెబనాన్ దేశంతో సమానంగా [10] ఒరెగాన్ లేదా సంయుక్త రాష్ట్ర. [11] ఇది భారతదేశంలో 52 వ యొక్క శ్రేణి (అవ్ట్ మొత్తం ఇస్తుంది 640 యొక్క) మరియు దాని రాష్ట్ర 7 వ. [9] జిల్లా చదరపు కిలోమీటరుకు 213 నివాసులు (550 / sq mi) జనాభా సాంద్రత కలిగి ఉంది. [9] దశాబ్దం 2001-2011 పైగా దీని జనాభా పెరుగుదల రేటు 12,16% ఉంది. [9 ] అనంతపురం ప్రతి 1000 పురుషులకు 977 స్త్రీలు సెక్స్ నిష్పత్తి ఉంది, [9 64.28% యొక్క] మరియు ఒక అక్షరాస్యత రేటు. [9]
 
జిల్లా 25,26% 2001 [1] యొక్క పట్టణ ఇది ఆఫ్ 3,640,47 Ýɔ జనాభా ఉంది. అనంతపురం జిల్లాలో 866 గ్రామాలు ఉన్నాయి. తెలుగు ఈ ప్రాంతంలో విస్తృతంగా మాట్లాడతారు. 56,69% అక్షరాస్యత రేటు. ఉర్దూ, కన్నడ భాషలు ఈ జిల్లాలో 3 విస్తృతంగా మాట్లాడే భాషలు. తెలుగు మరియు ఉర్దూ జిల్లా రెండు అధికారిక భాషలు. అంతేకాక, అనంతపురం ఉర్దూ 2 అధికారిక భాషగా గల ఆంధ్ర ప్రదేశ్ లో 13 జిల్లాలలో ఒకటి. [12]
అనంతపురం జిల్లాలో 866 గ్రామాలు ఉన్నాయి. తెలుగు ఈ ప్రాంతంలో విస్తృతంగా మాట్లాడతారు. 56,69% అక్షరాస్యత రేటు. ఉర్దూ, కన్నడ భాషలు ఈ జిల్లాలో 3 విస్తృతంగా మాట్లాడే భాషలు. ప్రధాన మతపరమైన సముదాయాలలో హిందువులు 3.225.32,25,156, ముస్లింలు 3893,89,201 (10.7%), క్రైస్తవులు 20.770.
 
భారత జనగణన శాఖ వారు 2011 లో ఈ జిల్లాకు ఇచ్చిన కోడ్ 553.
 
==నైసర్గిక స్వరూపము==
అనంతపురం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లో అనంతపురం జిల్లాకు దక్షిణ - నైసర్గిక దిశలోభాగాన వ్యాపించి ఉంది. జిల్లా 14-40, 15-15 ఉత్తర అక్షాంశాలు, 76-50, 78-31 తూర్పు రేఖాంశాల మద్య విస్తరించి ఉంది.
 
== ఆహరపుఆహారపు అలవాటు ==
*రాగి సంకటి జొన్న రొట్టె
 
== సంస్కృతి ==
== పశు పక్ష్యాదులు ==
== విద్యాసంస్థలు ==
అనంతపురం లోని [[దత్తమండల కళాశాల|గవర్న్‌మెంట్ ఆర్ట్స్ కాలేజ్కాలేజిని]] (అధికారికంగా ఇది ది గ్రాండ్ లేడీ ఆఫ్ రాయలసీమ)అనంతపురం. 1916లో స్థాపించబడింది. ఈ కాలేజ్ ప్రముఖులైన ఒక పెద్ద జాబితా పాతవిద్యార్థుల జాబితాను సగర్వంగా కలిగి ఉందిస్థాపించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ నీలం సంజీవరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ దామోదరం సంజీవయ్య మరియు, విజయభాస్కరరెడ్డి. రిజర్వ్వంటి బ్యాంక్ గవర్నర్ప్రముఖులెందరో ఈ కాలేజీలో చదువుకున్నారుచదివారు. అనంతపురంలోని సమంతగ్రామ్ రాధా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ ఉన్నత పాఠశాల.
{|border=0 cellpadding=2 cellspacing=2
| bgcolor=#DDEEAF|సంఖ్య
Line 247 ⟶ 251:
|}
 
== పర్యాటక ఆకర్షణలు ==
{{ప్రధాన వ్యాసం|అనంతపురం జిల్లా పర్యాటకరంగం}}అనంతపురం జిల్లా లోని పర్యాటక ఆకర్షణల్లో
<gallery>
Image:Anantapur Clock tower at night.jpg| రాత్రి వేళలో క్లాక్ టవర్
Image:Ananthapur_ClockTower.jpg| క్లాక్ టవర్
Image:Ananthapur_ISKCON.jpg| ఇస్కాన్ ఆలయం
</gallery>
 
# [[పెద్దవడుగూరు]] మండలంలో [[కోటకొండ]] ఇక్కడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరొందినది.
# [[గుత్తి]] పట్టణంలో పురాతన కట్టడాల్లో ఒకటైన కోట ప్రసిద్ధిగాంచింది. ఈ కోటలో సుమారు 101 దిగుడు బావులు ఉన్నాయి. తరచు పలువురు సందర్శకులు ఈ ప్రసిద్ధ కోటను సందర్శిస్తుంటారు.
# [[ఉరవకొండ]] పెన్న అహోబిళంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయము ప్రసిద్ధి గాంచింది.
# హెమావతి గుడి 8- 10 దశాబ్దమ్ లో కట్టారు. ఇది చాలా పెద్ద గుడి
# స్వాతంత్ర్యం వచ్చిన రోజులలో నిర్మించిన గడియారగోపురం నగరం మధ్యలో ఉండి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటుంది.
# [[లేపాక్షి]] ఆలయం (విజయనగరాజుల కాలంనాటి ప్రసిద్ధ మురల్ చిత్రాలతో చూపరులకు ఆకర్షిస్తూ ఉంటుంది. లేపాక్షి ఆలయంలో శివుడు, విష్ణువు మరియు వీరభద్రుడు ప్రధాన దైవాలుగా ఉన్నారు. సుందర శిల్పకళ ఉట్టిపడే చిత్రాలతో అలంకృత స్తంభాల మీదతో నిలువెత్తు గాయకులు మరియు నృత్యకారిణిల శిల్పాలు అనేక ఆకృతులలో చెక్కబడి ఈ ఆలయం చూపరులను ఆకర్షిస్తూ మానసికోల్లాసము శక్తీ కలిగిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న నంది ప్రపంచ ప్రసిద్ధి చెందినది అలాగే అతి పెద్దది. (రాతితో చెక్కబడిన ఈ నంది శివుడికి వాహనము మరియు ద్వారపాలకుడుగా ఉంటుంది) లేపాక్షి [[హిందూపురం|హిందూపూరు]] నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.
# [[పుట్టపర్తి]]ప్రశాంతి నిలయము (ఇది సత్యసాయి బాబా నివాసము. అలాగే సత్యసాయి చేత స్థాపించబడిన అనేక ఇన్స్టిట్యూట్స్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ఉన్నాయి).
# [[తిమ్మమ్మ మర్రిమాను]] (ఇది కదిరి సమీపంలో ఉన్న 5 ఎకరాలు విస్తీర్ణంలో విస్తరించిన అతి పెద్ద మర్రిచెట్టు. 1989 గిన్నిస్ రికార్డిలో ఈ వృక్షం అతిపెద్ద వృక్షంగా నమోదు అయింది )
# [[తాడిపత్రి]]లో ఉన్న వెంకటేశ్వరాలయం మరియు శివావిష్ణు ఆలయం. ఇది ఒక శిల్పకళావైభవం.
# [[గుంతకల్లు]] సమీపంలోని కాసపురంలో ఉన్న హనుమాన్ ఆలయం.
# [[తాడిపత్రి]]కి 28కిలోమీటర్లదూరంలో ఉన్న [[బెలూం గుహలు]] (ప్రకృతి సిద్ధమైన గుహలు).
# కనంపల్లిలో గ్రామంలో ఉన్న శ్రీ నల్లమల స్వామి ఆలయం. ఇది అనంతపురం నుండి సుమారు 22 కిలోమీటర్లదూరంలో ఉంది.
# నీలంపల్లి గ్రామంలోఉన్న శ్రీ నాగలింగేశ్వరాలయం. ఇది సుమారు అనంతపురానికి 12 కిలోమీటర్లదూరంలో ఉంది.
# [[కదిరి]] సమీపంలో ఉన్న బట్రేపల్లి వాటర్ ఫాల్స్. ఇది కదిరి గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. వర్షాకాలంలో మాత్రమే ఈ జలపాత దృశ్యం చూడవచ్చు.
# పెన్న అహోబిలంలో ఉన్న లక్ష్మీనారాయణాలయం. ఇది అనంతపురానికి 35 కిలోమీటర్లదూరంలో ఉంది.
# [[కదిరి]]లో ఉన్న శ్రీలక్ష్మీనారాయణాలయం ఈ ఆలయంలోని విగ్రహం స్వేదజలాలను స్రవిస్తూ ఉండడం ఒక ఆధ్యాత్మిక అద్భుతం.
# [[కదిరి]] పట్టణములో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయము
# అనంతపురంలో కొండశిఖరం మీద ఆలయం ఉన్న ఒకేఒక కొండ దేవరకొండ.
# జాతీయరహదారి 7లో నగరశివార్లలో ఉన్న [[ఇస్కాన్]] ఆలయం.
# అనంతపురానికి 20 కిలోమీటర్ల దూరంలో కుడేరులో ఉన్న శివుడు మరియు పార్వతీ ఆలయం.
# అనంతపురానికి 20కిలోమీటర్లదూరంలో పంపనూరులో ఉన్న సుభ్రహ్మణ్యస్వామి ఆలయం.
# అనంతపురానికి 10కిలోమీటర్ల దూరంలో కందుకారు గ్రామంలో త్రవ్వకాలలో బయట పడిన పురాతనమైన శ్రీ శివాలయం.
# అనంతపురానికి 70కిలోమీటర్లదూరంలో అలాగే [[బెంగుళూరు]] విమానాశ్రయానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న [[పెనుకొండ]] (ఘనగిరి) హజారత్‌బాబా మసీదు (దర్గా), పెనుకొండ ప్రవేశంలో ఉన్న 14వ శతాబ్ధానికి చెందిన పెద్ద హనుమాన్ విగ్రహం, కోటగోడ, తిమ్మరుసు సమాధి, పెద్ద నరసింహస్వామి ఆలయం మరియు కొండశిఖరం మీద ఉన్న కోనేరు, పచే పరస్వంతాలయం (ఇది ఒక పురాతన జైన ఆలయం), గగన్ మహాల్ (కృష్ణదేవరాయ వేసవి విడిది) మొదలైన ఈ అధ్యాత్మిక పట్టణంలో ఉన్నాయి.
# సోములదొడ్డి సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయం.
# కల్యాణదుర్గ్‌‌లో ఉన్న శ్రీరామస్వామి ఆలయం.
# అనంతపురం జిల్లా చిల్లావారి పల్లిలో ఉన్న కటకోటేశ్వరాలయం.
#అనంతపురం జిల్లా బుదగవి పల్లెలో పురనకాల సూర్యదేవాలయము కలదు
# [[ఉరవకొండ]] సమీపంలో జారుట్ల రామపురంలో ఉన్న శ్రీ రామలింగేశ్వరాలయం. ఈ ఆలయం అనంతపురం నుండి 65 కిలోమీటర్లు ఉరవకొండ నుండి 15 కిలోమీటర్ల దూరంలో అలాగే పెన్న అహోబిలం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఊరికి దూరంగా ఉండే ఈ ఆలయంలో శివలింగం నుండి సదా ఉత్తర దక్షిణాలుగా నీరు ప్రవహిస్తూఉండం ఒక ఆధ్యాత్మిక అద్భుతం. అందుకనే ఈ ఆలయానిని దక్షిణ కాశిగా పిలువబడుతుంది. ఈ ఆలయానికి ఒక పక్క పెద్ద కొండ మరియు పెద్ద అడవి (500 ఎకరాలు పైగా విస్తరించి ఉంది)వెనుక పక్క పెన్నా నది ప్రహిస్తుంటుంది. అలాగే ఎమ్ పి ఆర్ ఆనకట్ట కూడా ఉంది.
# [[గుంతకల్]] మండలంలోని కలశాపురం (కసాపురం) గ్రామంలో శ్రీ మధ్వాచార్య ప్రతిష్ఠిత వీరాంజనేయ స్వామి దేవస్థానం ఉంది.
# పాతనగరంలో ఉన్న అనంతసాగర్ తీరాన ముసలమ్మ కట్ట నుండి ప్రబలంగా చెరువుకట్ట అని పిలువబడుతున్న గణేశ్ పార్క్ వద్ద ఉన్న వరుస ఆలయాలు.
# బెంగుళూరు రహదారిలో శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ లార్నింగ్ ఎదురుగా ఉన్న శ్రీ శృంగేరి ఆలయం. 1.8 ఎకరాల విస్తీర్ణంలో సుందర ప్రకృతి నేపథ్యంలో ఉన్న ఈ వరుస ఆలయాలు ప్రతిదినం అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంటుంది.
# అనంతపురానికి 30 కిలోమీటర్ల దూరంలో పంపనూరులో ఉన్న స్వామి సుబ్రహ్మణ్యాలయం.
# అనంతపురానికి 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లపురం కొండలు.
# అనంతపురానికి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న నసన కొట ముత్యాలమ్మ గుడి, వేంకటేశ్వర స్వామి ఆలయం.
# [[డీ.హిరేహల్]] మండలంలోని [[మురడి]] గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ప్రసిద్ధి గాంచింది.
# '''Sri Malleswara Swamy Temple :-''' Sri Malleswara Swamy Temple is Located at Kambadur,Kambadur Mandal in Anantapur District,Andhra Pradesh State.This Temple is Dedicated to Malleswara Swamy. '''కంబదూరు పురాతన శ్రీ కమల మల్లేశ్వర దేవాలయం :-''', కంబదూరు
<gallery>
#* కంబదూరు పురాతన శ్రీ కమల మల్లేశ్వర దేవాలయం
Image:Anantapur Clock tower at night.jpg| రాత్రి వేళలో క్లాక్ టవర్
#* ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 11 వ శతాబ్థంలో నోలంబేశ్వరుడు అనే చోళ రాజు నిర్మించినట్లు చరిత్ర తెలుపుతుంన్నది .
Image:Ananthapur_ClockTower.jpg| క్లాక్ టవర్
#* దేశంలోని అత్యంత సుందరమయిన శివలింగాలలో ఒకటి ఈ దేవాలయంలోని శివలింగం 
Image:Ananthapur_ISKCON.jpg| ఇస్కాన్ ఆలయం
#* ప్రత్యేకత :- ఏకశిలా కమలం । అలనాటి కొలను ।నందీశ్వరుడు । పార్వతీవీరభద్ర స్వామి & వినాయకుడి విగ్రహలు ।అలనాటి ఆలయనిర్మాణం । గోడలపై శిల్ఫాలు ।నల్లరాతి కట్టడాలు ప్రసిద్ధిగాంచాయి..
</gallery>
#* ఉత్సవాలు :- ఏటా మహాశివరాత్రి సమయంలో వారంరోజులపాటు । ఈ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి  ఈ సమయంలో చుట్టుప్రక్కల గ్రామాలనుంచే గాక ఇతర రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొంటారు . ఈ దేవాలయం గురించి మరింత సమాచారం కోసం ఈ  క్రింది లింక్ ను క్లిక్ చేయండి https://www.inrootz.in/historic-places/religious-spiritual-temples/pl88/Mallikarjuna-Temple-Kambaduru-Anantapur
 
#
== క్రీడలు ==
అనంతపురం జిల్లాలో క్రీడలకు అధికమైన వసతులు ఉన్నాయి. 1963-1964 లో ఇరానీ కప్పుకు ఆతిధ్యం ఇచ్చి క్రీడలను నిర్వహించింది. సంజీవరెడ్డి స్టేడింలోస్టేడియంలో జరిగిన '''రంజీ ట్రోఫీట్రోఫీలో''' విజేతలైన ముంబాయి జట్టుకు ఎదురుగా ఆడిన రెస్టాఫ్ ఇండియా అతి తక్కువ స్కోరు 83 మాత్రమే చేసింది. అలాగే పలు బాస్కెట్ బాలు, బ్యాట్మింటన్ రంజీ ట్రోఫీ క్రీడలు రంజీ ట్రోఫీ టోర్నమెంట్స్‌కు అనంతపురం ఆతిథ్యం ఇచ్చింది. స్పెయిన్ దేశ నక్షత్రటెన్నిస్ క్రీడాకారుడైన రఫీల్రఫేల్ నాడల్ అనంతపురం లోని స్పోర్ట్స్ విల్లేజ్ (ఎ వి జి) (క్రీడా పల్లె)లో నాడల్ టెన్నిస్ పాఠశాలను (ఎన్ టి ఎస్) స్థాపించాడు. ఇలాంటి పాఠశాల ప్రపంచంలో ఇదే మొదటిది.
 
ది అనంతపుర్ స్పోర్ట్స్ విలేజ్ (ఎ ఎస్ వి) జాతీయ రహదారి 7 పక్కగా ఉంది. ఇక్కడ ప్రధాన క్రీడా లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన సదుపాయాలు ఉన్నాయి. 40 ఎకరాలలో ఏర్పాటు చేసిన అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అనంతపురంలో ఉంది.
 
ది అనంతపుర్ స్పోర్ట్స్ విలేజ్ (ఎ ఎస్ వి)జాతీయ రహదారి 7 పక్కగా ఉంది. ఇక్కడ ప్రధాన క్రీడా లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన సదుపాయాలు ఉన్నాయి. 40ఎకరాల (160,000 చదరపు మీటర్లు)ప్రదేశంలో ఏర్పాటు చేయబడిన అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అనంతపురానికి గర్వకారణం అనడానికి సందేహం లేదు. ఇతర సదుపాయాలు మాత్రం అంతగా సరిపోయేలా లేవు. క్రీడా మైదానాలు రూరల్ డెవలప్‌మెంట్ ఆధ్వరయంలో చక్కగా నిర్వహించబడుతున్నాయి. నగర సదుపాయాలు పుష్కలంగా ఉన్న హైదరాబాదు మరియు పూనాలో అవి అంతగా ఉపయోగించకుండా పడి ఉన్నా అనంతపురం స్టేడియంలో సంవత్సరం పొడవునా చురుకుగా క్రీడలు జరుగుతూ ఉంటాయి.
== జిల్లా ప్రముఖులు ==
 
* పూర్వ [[భారత్|భారత]] [[రాష్ట్రపతి]], ఆంధ్ర ప్రదేశ్ [[ముఖ్యమంత్రి]] (రెండుమార్లు), [[లోక్‌సభ]] స్పీకరు (రెండుమార్లు), [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్ర రాష్ట్ర]] ఉపముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, [[నీలం సంజీవరెడ్డి]].
* ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తాకట్టులో భారతదేశం పుస్తక రచయిత, పూర్వ లోక్‌సభ సభ్యుడు, [[తరిమెల నాగిరెడ్డి]].
Line 312 ⟶ 314:
జిల్లా విస్తీర్ణం: 18,231 చదరపు కిలో మీటర్లు: శాసనసభ నియోజిక వర్గాలు: 14, లోక్ సభ నియోజిక వర్గాలు: 2,
== వాతావరణము ==
అనంతపురం వతావరణం సగం తడి కలిగి సంవత్సరమంతా వేడి మరియు, పొడి వాతావరణం కలిగి ఉంటుంది. ఫిబ్రవరి చివరలో మొదలైయ్యే వేసవి, మేమాసానికంతామే మాసానికి తీవ్రస్థాయికి చేరుకుంటుంది. సరాసరి ఉష్ణోగ్రత 37°సెంటిగ్రేడ్ (99°ఫారెన్‌హీట్)సెల్సియస్ ఉంటుంది. అనంతపురంలో కేరళాకేరళ నుండి వీచే నైరుతీ ఋతుపవనాలద్వారాఋతుపవనాల ద్వారా ముందుగానే వర్షాలు ఆరంభం ఔతాయిమొదలౌతాయి. సెప్టెంబరు మాసంలోసెప్టెంబరులో ఆరంభం అయ్యే వర్షాలు నవంబరు ఆరంభం వరకు ఉంటాయి. సరాసరి వర్షపాతం 250 మిల్లీ మీటర్లు (9.8 అంగుళాలు) ఉంటుంది. నవంబరు చివరిలో స్వల్పంగా ఆరంభం అయ్యే శీతాకాలం ఫిబ్రవరి ఆరంభం వరకు కొనసాగుతుంది. శీతాకాల సరాసరి ఉష్ణోగ్రత 22-23°సెంటిగ్రేడ్ (72-73°ఫారెన్‌హీట్సెల్సియస్ ఉంటుంది). అనంతపురం సందర్శించడానికి ఇది అనువైన కాలం. సంవత్సర సరాసరి వర్షపాతం 22 అంగుళాలు (560 మిల్లీమీటర్లు)మి.మీ.
== పర్యాటక కేంద్రాలు ==
{{ప్రధాన వ్యాసం|అనంతపురం జిల్లా పర్యాటకరంగం}}
*అనంతపురం జిల్లా [[శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము]], [[పెనుగొండ]] మరియు [[రాయదుర్గం]] కోటలు, పుణ్య క్షేత్రమైన [[పుట్టపర్తి]], మరియు [[లేపాక్షి]] దేవాలయములకు ప్రసిద్ధి.
*[[గుత్తి]]లో సముద్రమట్టమునకు 2,171 అడుగుల ఎత్తున ఉన్న అద్భుతమైన కోటదుర్గము ఉంది.
*ఇటువంటిదే [[బెంగుళూరు]]కు సమాన ఎత్తులో సముద్రమట్టమునకు దాదాపు 3,100 అడుగుల ఎత్తునగల ఇంకా పెద్దదయిన కోటదుర్గము పెనుగొండలో ఉంది. [[హైదర్ అలీ]] ఆక్రమించుకొనే వరకు గుత్తి దుర్గము మరాఠాలకు గట్టిపట్టుగా ఉండినది. [[1789]]లో [[టిప్పూ సుల్తాన్]] దీనిని [[నిజాం]] వశము చేశాడు. [[1800]]లో నిజాం ఇతర రాయలసీమ (దత్త మండలము) జిల్లాలతో సహా అనంతపురం జిల్లాను బ్రిటిషు వారికి దత్తము చేశాడు.
* కదిరి సమీపములోని [[తిమ్మమ్మ మర్రిమాను]] ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. ఇది సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది గిన్నిస్ రికార్డ్ కూడా.
*[[అనంతపురం]], [[హిందూపురం]], [[తాడిపత్రి]], [[కదిరి]], [[ధర్మవరం]], మరియు [[రాయదుర్గం]]. జిల్లాలోని ముఖ్య పట్టణములు. [[ఆలూరు]], [[చిత్రచేడు]], ఎనుమలదొడ్డి, [[గుత్తి]], [[లేపాక్షి]], మరియు [[పుట్టపర్తి]] ఇతర ప్రధాన ప్రదేశములు.
*అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్ లోనే అతి పెద్ద మండలము అయిన [[ముదిగుబ్బ]] కూడా ఈ జిల్లాలోనే ఉంది.
*[[పెన్న అహోబిల క్షేత్రం]]
*'''Mallikarjuna Temple in Kambadur''' Village. It is located 80 Km way from Anantapur City. '''కంబదూరు పురాతన శ్రీ కమల మల్లేశ్వర దేవాలయం :-''' Andhrapradesh (State), Anantapuram (District ) Kambadur (Village)
** కంబదూరు పురాతన శ్రీ కమల మల్లేశ్వర దేవాలయం
** ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 11 వ శతాబ్థంలో నోలంబేశ్వరుడు అనే చోళ రాజు నిర్మించినట్లు చరిత్ర తెలుపుతుంన్నది .
** దేశంలోని అత్యంత సుందరమయిన శివలింగాలలో ఒకటి ఈ దేవాలయంలోని శివలింగం 
** ప్రత్యేకత :- ఏకశిలా కమలం । అలనాటి కొలను ।నందీశ్వరుడు । పార్వతీవీరభద్ర స్వామి & వినాయకుడి విగ్రహలు ।అలనాటి ఆలయనిర్మాణం । గోడలపై శిల్ఫాలు ।నల్లరాతి కట్టడాలు ప్రసిద్ధిగాంచాయి..
** ఉత్సవాలు :- ఏటా మహాశివరాత్రి సమయంలో వారంరోజులపాటు । ఈ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి  ఈ సమయంలో చుట్టుప్రక్కల గ్రామాలనుంచే గాక ఇతర రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొంటారు . https://www.inrootz.in/historic-places/religious-spiritual-temples/pl88/Mallikarjuna-Temple-Kambaduru-Anantapur
 
== స్వచ్ఛంద సేవా సంస్థలు ==
 
Line 341 ⟶ 327:
== బయటి లింకులు ==
{{Commons category|Anantapur district|అనంతపురం జిల్లా}}
* [http://anantapur.ap.nic.in అనంతపురం అధికారిక వెబ్‌సైటు]
* [http://manarayalaseema.hpage.com మనరాయలసీమ]
* [http://anantapur.ap.nic.in అనంతపురం అధికారిక వెబ్‌సైటు]
* [http://www.aponline.gov.in/Quick%20links/apfactfile/info%20on%20districts/ananthapur.html జిల్లా గురించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సమాచారము]
* [http://anantapur.ap.nic.in/ Official Website on Anantapur by National Informatics Center]
* [http://www.mastanantapur.com Information on Anantapur]
* [http://www.anantapur.com/ Anantapur.com]
* [http://www.anantapur.in Information from AP Government websites]
* [http://www.aponline.gov.in/Quick%20links/apfactfile/info%20on%20districts/ananthapur.html District - Anantapur]
* [http://chittichanu.blogspot.in/2013/02/anantapur-visting-places-lepakshi.html Visiting Anantapur Places]
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
"https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా" నుండి వెలికితీశారు