అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

→‎మూసలు, వర్గాలు: -మండలాల మూస
ప్రవేశిక సవరణ
పంక్తి 66:
| footnotes =
}}
'''అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్ లోని నగరాల్లో ఒకటి.''' ఇది [[అనంతపురం జిల్లా]]<nowiki/>కు ముఖ్య పట్టణం.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> [[హైదరాబాదు]]కివిజయవాడకు దక్షిణనైఋతి దిశగాదిశలో 356485 కి.మీ (221 మై) ల దూరంలో, [[బెంగుళూరు]]జాతీయ [[రహదారి]] అయిన ఎన్ హెచ్ 7 పై గలదుఉంది. అనంతపురం, 1799లో దత్త మండలంమండలానికి ([[రాయలసీమ]]తో కూడిన [[బళ్ళారి]]) కికేంద్రంగా కేంద్రం అయినఉండేది. అనంతపురానికి [[థామస్ మన్రో|సర్ థామస్ మన్రో]] మొదటి కలెక్టరు. [[రెండవ ప్రపంచ యుద్ధం]]లో [[బ్రిటిషు|బ్రిటీషు]] భారత సైన్యానికి అనంతపురం వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉండినది. ఇప్పటి జె ఎన్ టి యు - సి ఈ ఏ ప్రాంగణం అప్పటిఅప్పట్లో ఆయుధ బంకరుగా ఉపయోగపడినదివాడేవారు. వాటి అవశేషాలనిఅవశేషాలను ఈ ప్రాంగణంలో ఇప్పటికీ చూడవచ్చును.
'''అనంతపురం''' నగరం [[ఆంధ్రప్రదేశ్]]కి చెందిన [[అనంతపురం జిల్లా]] యొక్క కేంద్రం.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> [[హైదరాబాదు]]కి దక్షిణ దిశగా 356 కి.మీ (221 మై) ల దూరంలో [[బెంగుళూరు]] [[రహదారి]] అయిన ఎన్ హెచ్ 7 పై గలదు. 1799లో దత్త మండలం ([[రాయలసీమ]]తో కూడిన [[బళ్ళారి]]) కి కేంద్రం అయిన అనంతపురానికి [[థామస్ మన్రో|సర్ థామస్ మన్రో]] మొదటి కలెక్టరు. [[రెండవ ప్రపంచ యుద్ధం]]లో [[బ్రిటిషు|బ్రిటీషు]] భారత సైన్యానికి అనంతపురం వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉండినది. ఇప్పటి జె ఎన్ టి యు - సి ఈ ఏ ప్రాంగణం అప్పటి ఆయుధ బంకరుగా ఉపయోగపడినది. వాటి అవశేషాలని ఈ ప్రాంగణంలో ఇప్పటికీ చూడవచ్చును.
==భౌగోళికం==
అనంతపురం {{Coord|14.68|N|77.6|E|}} న ఉంది. దీని సరాసరి ఎత్తు 335 మీ (1099 అడుగులు)
"https://te.wikipedia.org/wiki/అనంతపురం" నుండి వెలికితీశారు