మంత్రాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
మండల సమాచారం తరలింపు.
పంక్తి 1:
'''మంత్రాలయము''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన ఒక మండలము, పట్టణము. పిన్ కోడ్: 518345.
{{సమాచారపెట్టె ఆంధ్ర ప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=మంత్రాలయము||district=కర్నూలు
| latd = 15
| latm = 56
| lats = 30
| latNS = N
| longd = 77
| longm = 25
| longs = 41
| longEW = E
|mandal_map=Kurnool mandals outline3.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=మంత్రాలయము|villages=20|area_total=|population_total=61294|population_male=30466|population_female=30828|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=40.76|literacy_male=54.63|literacy_female=26.92|pincode = 518345}}
'''మంత్రాలయము''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన ఒక మండలము, పట్టణము. పిన్ కోడ్: 518345.
[[File:MRO Office, Mantralayam.jpg|thumb|తహశీల్దారు కార్యాలయం, మంత్రాలయం]]
[[ద్వైతము|మధ్వాచార్యుల]] పరంపరలో ధృవనక్షత్ర సమానమైన [[రాఘవేంద్రస్వామి]]వారి పుణ్యక్షేత్రం మంత్రాలయం [[తుంగభద్రా]] నదీతీరంలో ఉంది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం.ఇది [[కర్నూలు]] నుండి 100కి.మీ దూరంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిథ కులస్తుల ఉచిత సత్రములు ఉన్నాయి. ఇక్కడ గురువారం ప్రత్యకత. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది.
Line 20 ⟶ 10:
ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను [[పంచముఖి]]లో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే [[సమాధి|sajeeva]]
[[సమాధి]] అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.
==ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలు:==
కర్ణాటక సరిహద్దులోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం: ఇక్కడే రాఘవేంద్రస్వామి 12 ఏళ్లపాటు తపస్సు చేశారట! నాటి పంచముఖ ఆంజనేయుడి ప్రతిరూపమే ఇక్కడ చూడొచ్చు.
 
పాతూరు
*పాతూరు: రాఘవేంద్రస్వామి మొదట ఈ గ్రామానికి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారట. ఇక్కడ స్వామి వారి విగ్రహాన్ని స్వయంగా రాఘవేంద్ర స్వామివారే చెక్కారట!.
 
* వెంకన్న ఆచారి ఏకశిలా బృందావనం: రాఘవేంద్రస్వామి ప్రధాన శిష్యుడు వెంకన్న ఆచారి వద్ద రాఘవేంద్రస్వామి రెండు సంవత్సరాలు ఉన్నారట. ఆ మేరకు ఈ వెంకన్నే స్వామివారికి ఏకశిలతో బృందావనం కట్టించారు.
 
==ప్రత్యేక ప్రసాదం.==
రాఘవేంద్రస్వామి దర్శనానంతరం భక్తులకు ప్రత్యేకంగా పరిమళ ప్రసాదం అందిస్తారు. రూ. 20కి 4 ముక్కలు ఇస్తారు. ఇది ఇక్కడి ప్రత్యేక ప్రసాదం.
భక్తులందరికీ ఉచిత నిత్యాన్నదానం ఉ. 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉంటుంది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ రూ. 2కు పులిహోర, పెరుగు అన్నం ఇస్తారు.
==దర్శనవేళలు:==
రోజూ ఉదయం 6 గంటల నుంచి 8.30 వరకూ దర్శనానికి అనుమతిస్తారు. మధ్యలో అరగంట విరామం తర్వాత తిరిగి ఉ. 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ దర్శనానికి అనుమతిస్తారు. తిరిగి మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత దర్శనం. ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు.
 
==మఠంలో ప్రధాన పూజలు:==
 
*1. సంపూర్ణ అన్నదాన సేవ: ఒకరోజు సంపూర్ణ అన్నదాన సేవకోసం రూ. 2లక్షలు చెల్లించాలి. ఈ సేవకు 10మందిని అనుమతిస్తారు. 99 పరిమళ ప్రసాదాలు వస్త్రం, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక ఇస్తారు. ఒకరోజు వసతి కల్పిస్తారు. ఏడాదిలో ఎప్పుడైనా ఒకరోజు ముందే శ్రీమఠంలో నమోదు చేసుకోవచ్చు. ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే పూజల్లో పాల్గొనవచ్చు.
*2. సమర్పణ సేవ: ఒక రోజు సమర్పణ సేవకు రూ. లక్ష చొప్పున చెల్లించాలి. పదిమందిని అనుమతిస్తారు. 99 పరిమళ ప్రసాదాలు, వస్త్రం, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక ఇస్తారు. ఒక రోజు వసతిసౌకర్యం ఉంటుంది. ఎప్పుడైనా ఒకరోజు ముందే శ్రీమఠంలో నమోదు చేసుకోవచ్చు. ఉదయం నుంచి రాత్రివరకూ జరిగే పూజల్లో పాల్గొనవచ్చు.
Line 53 ⟶ 46:
*20 సామూహిక సత్యనారాయణ స్వామిపూజ: పౌర్ణమిరోజు మాత్రమే చేస్తారు. రూ. 50 చెల్లించాలి. ఉదయం 9 గంటలకు జరుగుతుంది. ఈ పూజలో పాల్గొనేందుకు పౌర్ణమికి ముందు రోజు నమోదు చేసుకోవాలి.
*21. గోదాన సేవ: ఉదయం 9 నంచి 12 వరకూ ఉంటుంది. రూ. 5 వేలు చెల్లించాలి. కుటుంబం మొత్తం అనుమతిస్తారు. 50 పరిమళ ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి మఠం జ్ఞాపిక ఇస్తారు.
 
ఆయా ఆర్జిత సేవలను భక్తులు ఆన్‌లైన్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు లేదా నేరుగా శ్రీ మఠానికి వచ్చి.. బుక్‌ చేసుకోవచ్చు.
=మఠంలో వసతి.. ఇతర సౌకర్యాలు:=
 
==మఠంలో వసతి.., ఇతర సౌకర్యాలు:==
మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో 500 గదులున్నాయి. ఇవికాక కర్ణాటక, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన పలు గెస్ట్‌హౌస్‌ల్లోనూ గదులు అందుబాటులో ఉంటాయి.
అదనపు సమాచారం: రూ. 8 వేల నుంచి రూ. 2లక్షల వరకు విరాళంగా అందించే వారికి ఇక్కడ వసతి సౌకర్యం కల్పిస్తారు.
Line 60 ⟶ 55:
* ద్వాదశి, ఆరాధనోత్సవాల సమయంలో పూజ వేళల్లో మార్పులుంటాయి. మిగతారోజుల్లో సాధారణమే.
మరిన్ని వివరాలకు... www.srmst.org వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దీంతోపాటు సేవలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. ఇ-మెయిల్‌ ఐడీ: info@srsmat.org ఫ్యాక్స్‌ నెంబర్‌: 08512-279889
==గ్రామాలు==
[[ఫైలు:Mantralayam1.jpg|right|thumb|300px|రాఘవేంద్ర స్వామి ఆలయం ప్రవేశం వద్ద]]
*[[బసపురం (మంత్రాలయము)|బసపురం]]
*[[బుడూరు]]
*[[చేత్నిహళ్లి]]
*[[చిలకలదోన]]
*[[దిబ్బనదొడ్డి]]
*[[కాచాపురం]]
*[[కగ్గళ్లు]]
*[[కలుదేవకుంట]]
*[[మాధవరం (మంత్రాలయము)|మాధవరం]]
*[[మాలపల్లె]]
*[[మంచాల (మంత్రాలయము)|మంచాల]]
*[[పరమనదొడ్డి]]
*[[రాచుమర్రి (మంత్రాలయము)|రాచుమర్రి]]
*[[రాంపురం (మంత్రాలయము)|రాంపురం]]
*[[సింగరాజనహళ్లి]]
*[[సౌలహళ్లి]]
*[[సుగూరు (మంత్రాలయము)|సుగూరు]]
*[[సుంకేశ్వరి]]
*[[టీ.నారాయణపురం]]
*[[వీ.తిమ్మాపురం]]
==బయటి లింకులు==
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 61,294 - పురుషులు 30,466 - స్త్రీలు 30,828
;
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మంత్రాలయము మండలంలోని గ్రామాలు}}
{{కర్నూలు జిల్లా మండలాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
"https://te.wikipedia.org/wiki/మంత్రాలయం" నుండి వెలికితీశారు