సంజామల: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారం తరలింపు.
పంక్తి 1:
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=సంజామల||district=కర్నూలు
| latd = 15.1667
| latm =
| lats =
| latNS = N
| longd = 78.3000
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Kurnool mandals outline45.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=సంజామల|villages=20|area_total=|population_total=37537|population_male=18904|population_female=18633|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=53.10|literacy_male=70.33|literacy_female=35.44|pincode = 518165}}
{{Infobox Settlement/sandbox|
‎|name = సంజామల
Line 101 ⟶ 91:
|footnotes =
}}
'''సంజామల''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 518 165. సంజామలను పూర్వం సంజవేముల అని వ్యవహరించేవారు. అది కాలక్రమేణ సంజేముల, సంజామలగా మారింది. సంజామల స్వాతంత్ర్యానికిమండలం పూర్వంలోని [[బనగానపల్లె]]గ్రామం, సంస్థానంలో భాగంగామండలానికి ఉండేదికేంద్రం. 1897-1898పిన్ సంవత్సరంలో ఇక్కడి ప్రజలు బనగానపల్లె నవాబు అడ్డగోలుగా విధిస్తున్న భరించలేని భూమిశిస్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన సంజామల తిరుగుబాటుగా ప్రసిద్ధి చెందింది.<ref>[httpకోడ్://books.google.com/books?id=2RZuAAAAMAAJ&q=Sanjamala People's518 movements in the princely states - Yallampalli Vaikuntham]</ref> [[నిజాం]] దత్త మండలాలను బ్రిటీషు వారికి అప్పగించినప్పుడు బనగానపల్లె సంస్థానంలో భాగమైన సంజామల కూడా బ్రిటీషు పాలనలోకి వచ్చింది165. స్వాతంత్ర్యం తర్వాత బనగానపల్లె తాలూకాలో ఫిర్కాగా ఉన్న సంజామల 1952లో [[కోయిలకుంట్ల]] తాలూకాకు బదిలీ చేయబడింది.<ref>[http://books.google.com/books?id=xzBuAAAAMAAJ&q=sanjamala+firka Andhra Pradesh district gazetteers, Volume 3 Bh Sivasankaranarayana]</ref> ఇది సమీప పట్టణమైన [[నంద్యాల]] నుండి 45 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1033 ఇళ్లతో, 4132 జనాభాతో 1773 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2086, ఆడవారి సంఖ్య 2046. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 750 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 40. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594569<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 518166.
 
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,988.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,974, మహిళల సంఖ్య 2,014, గ్రామంలో నివాస గృహాలు 850 ఉన్నాయి.
 
== గ్రామ చరిత్ర ==
సంజామలను పూర్వం సంజవేముల అని వ్యవహరించేవారు. అది కాలక్రమేణ సంజేముల, సంజామలగా మారింది. సంజామల స్వాతంత్ర్యానికి పూర్వం [[బనగానపల్లె]] సంస్థానంలో భాగంగా ఉండేది. 1897-1898 సంవత్సరంలో ఇక్కడి ప్రజలు బనగానపల్లె నవాబు అడ్డగోలుగా విధిస్తున్న భరించలేని భూమిశిస్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన సంజామల తిరుగుబాటుగా ప్రసిద్ధి చెందింది.<ref>[http://books.google.com/books?id=2RZuAAAAMAAJ&q=Sanjamala People's movements in the princely states - Yallampalli Vaikuntham]</ref> [[నిజాం]] దత్త మండలాలను బ్రిటీషు వారికి అప్పగించినప్పుడు బనగానపల్లె సంస్థానంలో భాగమైన సంజామల కూడా బ్రిటీషు పాలనలోకి వచ్చింది. స్వాతంత్ర్యం తర్వాత బనగానపల్లె తాలూకాలో ఫిర్కాగా ఉన్న సంజామల 1952లో [[కోయిలకుంట్ల]] తాలూకాకు బదిలీ చేయబడింది.<ref>[http://books.google.com/books?id=xzBuAAAAMAAJ&q=sanjamala+firka Andhra Pradesh district gazetteers, Volume 3 Bh Sivasankaranarayana]</ref>
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల [[కోయిలకుంట్ల]] లోను, ఇంజనీరింగ్ కళాశాల, అనియత విద్యా కేంద్రం, సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల [[నంద్యాల]] లోను, పాలీటెక్నిక్, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల [[బనగానపల్లె]] లోను,దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[కర్నూలు]] లోనూ ఉన్నాయి.
Line 145 ⟶ 141:
===ప్రధాన పంటలు===
[[శనగలు]], [[జొన్నలు]], [[వరి]]
==గ్రామాలు==
*[[ఆకుమల్ల]]
*[[అలువకొండ]]
*[[బొందలదిన్నె (సంజామల)|బొందలదిన్నె]]
*[[దత్తాపురం]] ([[నిర్జన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>]])
*[[ఎగ్గోని]]
*[[గిద్దలూరు (సంజామల)|గిద్దలూరు]]
*[[హోత్రమనదిన్నె]]
*[[కమలాపురి]]
*[[కానాల (సంజామల)|కానాల]]
*[[లింగందిన్నె (సంజామల)|లింగందిన్నె]]
*[[మంగపల్లె]]
*[[మిక్కినేనిపల్లె]]
*[[ముచ్చలపురి]]
*[[ముదిగేడు]]
*[[ముక్కామల్ల]]
*[[నట్లకొత్తూరు]]
*[[నొస్సం]]
*[[పేరుసోమల]]
*[[రామభద్రునిపల్లె]]
*సంజామల
*[[వసంతాపురం]]
*[[అక్కం పల్లె]]
*[[రామిరెడ్డిపల్లె (సంజామల)|రామిరెడ్డిపల్లె]]
*[[చిన్నకొత్తపేట]]
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 37,537 - పురుషులు 18,904 - స్త్రీలు 18,633
;అక్షరాస్యత (2011) - మొత్తం 53.10% - పురుషులు 70.33% - స్త్రీలు 35.44%
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,988.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,974, మహిళల సంఖ్య 2,014, గ్రామంలో నివాస గృహాలు 850 ఉన్నాయి.
==ప్రముఖులు==
*[[పెండేకంటి వెంకటసుబ్బయ్య]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}<br />{{సంజామల మండలంలోని గ్రామాలు}}
==వెలుపలి లింకులు==
{{సంజామల మండలంలోని గ్రామాలు}}
{{కర్నూలు జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/సంజామల" నుండి వెలికితీశారు