"నాగలాపురం" కూర్పుల మధ్య తేడాలు

1,940 bytes removed ,  1 సంవత్సరం క్రితం
మండల సమాచారం తరలింపు.
ట్యాగు: 2017 source edit
(మండల సమాచారం తరలింపు.)
[[బొమ్మ:Nagalapuramtempleentrance.jpg|right|thumb|300px|వేద నారాయణ స్వామి ఆలయ ప్రవేశ గాలిగోపురం]]
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=నాగలాపురం||district=చిత్తూరు
| latd = 13.4000
| latm =
| lats =
| latNS = N
| longd = 79.7833
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Chittoor mandals outline19.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నాగలాపురం|villages=12|area_total=|population_total=33886|population_male=16778|population_female=17108|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=63.58|literacy_male=74.35|literacy_female=53.18|pincode = 517589}}
{{ఇతరప్రాంతాలు|[[చిత్తూరు జిల్లా]]లోని నాగలాపురం మండలం}}
'''నాగలాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన ఒకనాగలాపురం మండలము. లోని<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> మరియు గ్రామము. నాగలాపురం, పిన్=517589. ఎస్.టీ.డీ.కోడ్=08576.''నాగలాపురం''' [[చిత్తూరు జిల్లా]], ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన ఉత్తుకోటై (తమిళనాడు) నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.[[తిరుపతి]]కి 70 కి.మీ. [[దశదిశలు|వాయవ్యం]]గా ఉంది. ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది.[[విష్ణువు|శ్రీమహావిష్ణువు]] మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి [[మత్స్యావతారము|మత్స్యావతార]] మెత్తుతాడు.
సోమకాసురుని సంహరించి వేదాలను [[బ్రహ్మ]]కు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని [[స్వయంభువు]]గా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది. స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది.
==దేవాలయనిర్మాణం==
* [[ఆంధ్ర ప్రదేశ్ విశిష్ట దేవాలయాలు]]
* [[ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా]]
 
==మండలంలోని గ్రామాలు==
;
* [[సదాశివ శంకరాపురం]]
 
* [[బీర కుప్పం]]
* [[త్రిపురాంతకపురం కోట]]
* [[కడివీడు]]
* [[వెల్లూరు]]
* [[కృష్ణాపురం (నాగలాపురం)|కృష్ణాపురం]]
* [[కలంజేరి]]
* నాగలాపురం
* [[వెంబాకం]]
* [[బైటకొడియంబేడు]]
* [[సుబ్బా నాయుడు కండ్రిగ]]
* [[చిన్నాపట్టు]]
* [[అచ్ఛమ నాయుడు కండ్రిగ]]
* [[కారణి]]
* [[సురుటుపల్లె]]
* [[బుగ్గ (గ్రామం)]]
==మండల గణాంకాలు==
;జనాభా (2001) - మొత్తం 33,886 - పురుషులు 16,778 - స్త్రీలు 17,108
;అక్షరాస్యత (2001) - మొత్తం 63.58% - పురుషులు 74.35% - స్త్రీలు 53.18%
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2830 ఇళ్లతో, 11166 జనాభాతో 1432 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5468, ఆడవారి సంఖ్య 5698. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4296 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 228. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596345<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 517589.
== విద్యా సౌకర్యాలు ==
===ప్రధాన పంటలు===
[[వరి]], [[సజ్జలు]], [[చెరకు]]
==వెలుపలి లంకెలు==
 
:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{నాగలాపురం మండలంలోని గ్రామాలు}}
{{చిత్తూరు జిల్లా మండలాలు}}
[[వర్గం:చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2535871" నుండి వెలికితీశారు