రంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
రంగారెడ్డి జిల్లాలో లభ్యమగు ఖనిజాలలో నాపరాయి, సున్నపురాయి, ఫెల్స్పార్, క్వార్ట్జ్ మున్నగునవి ముఖ్యమైనవి. తాండూరు, బషీరాబాదు మండలాలలో నాపరాయి, మర్పల్లి మండలంలో సున్నపురాయి, మేడ్చల్, మహేశ్వరం మండలాలలో ఫెల్ప్సార్ దొరుకుతుంది.
 
== ఇతరపునర్య్వస్థీకరణ జిల్లాలలో చేరినముందు రంగారెడ్డి జిల్లా మండలాలు ==
[[దస్త్రం:Rangareddy.jpg|right|300px|రంగారెడ్డి జిల్లా మండలాలు]]
భౌగోళికంగా రంగారెడ్డి జిల్లాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 37 రెవిన్యూ మండలాలగా విభజించారు.<ref name=ptRaj>పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0215000000&ptype=B&button1=Submit రంగారెడ్డి జిల్లా తాలూకాల వివరాలు]. జూలై 28, 2007న సేకరించారు.</ref> రంగారెడ్డి జిల్లా హైదరాబాదు జిల్లా చుట్టూ ఉన్న ప్రాంతంతో ఏర్పడింది. అందువలన ఈ బొమ్మలో [[హైదరాబాదు జిల్లా]] తెలుపు రంగులో సున్నతో గుర్తించబడింది.
 
ఈ బొమ్మలో [[హైదరాబాదు జిల్లా]] తెలుపు రంగులో సున్నతో గుర్తించబడింది.
 
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది.అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని 8 పాత మండలాలు నూతనంగా ఏర్పాటైన మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో చేరాయి.అలాగే 15 పాతమండలాలు నూతనంగా ఏర్పాటైన వికారాబాదు జిల్లా పరిధిలో చేరాయి.
 
=== మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలో చేరిన మండలాలు.<ref name="”మూలం”3">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>===
{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}}
[[దస్త్రం:Indian Airlines VT-SCF at Rajiv Gandhi Airport, Jan 2012 (2).jpg|thumb|రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం|250px]]
*# [[మేడ్చల్]]
*# [[షామీర్‌పేట్‌]]
*# [[కీసర (రంగారెడ్డి జిల్లా)|కీసర]]
*# [[ఘటకేసర్]]
*# [[ఉప్పల్]]
*# [[మల్కాజ్‌గిరి]]
*# [[కుత్బుల్లాపూర్‌]]
*# [[బాలానగర్, రంగారెడ్డి|బాలానగర్]]
{{Div col end}}
 
=== వికారాబాదు జిల్లాలో చేరిన మండలాలు.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ===
 
{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}}
* [[మేడ్చల్]]
* [[షామీర్‌పేట్‌]]
* [[కీసర (రంగారెడ్డి జిల్లా)|కీసర]]
* [[ఘటకేసర్]]
* [[ఉప్పల్]]
* [[మల్కాజ్‌గిరి]]
* [[కుత్బుల్లాపూర్‌]]
* [[బాలానగర్, రంగారెడ్డి|బాలానగర్]]
 
*# [[మర్‌పల్లి]]
=== వికారాబాదు జిల్లాలో చేరిన మండలాలు.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ===
*# [[మోమిన్‌పేట్‌]]
*# [[నవాబ్‌పేట్‌]]
*# [[వికారాబాద్]]
*# [[పూడూర్‌]]
*# [[కుల్కచర్ల]]
*# [[దోమ (రంగారెడ్డి)|దోమ]]
*# [[పరిగి, రంగారెడ్డి|పరిగి]]
*# [[ధరూర్ (రంగారెడ్డి)|ధరూర్]]
*# [[బంట్వారం]]
*# [[పెద్దేముల్‌]]
*# [[యాలాల]]
*# [[బషీరాబాద్‌]]
*# [[దౌలతాబాద్ (వికారాబాద్)|దౌల్తాబాద్]]
*# [[తాండూరు]]
 
{{Div col end}}
* [[మర్‌పల్లి]]
* [[మోమిన్‌పేట్‌]]
* [[నవాబ్‌పేట్‌]]
* [[వికారాబాద్]]
* [[పూడూర్‌]]
* [[కుల్కచర్ల]]
* [[దోమ (రంగారెడ్డి)|దోమ]]
* [[పరిగి, రంగారెడ్డి|పరిగి]]
* [[ధరూర్ (రంగారెడ్డి)|ధరూర్]]
* [[బంట్వారం]]
* [[పెద్దేముల్‌]]
* [[యాలాల]]
* [[బషీరాబాద్‌]]
* [[దౌలతాబాద్ (వికారాబాద్)|దౌల్తాబాద్]]
* [[తాండూరు]]
 
=== పునర్య్వస్థీకరణ తరువాత రంగారెడ్డి జిల్లాలోని మండలాలు.<ref name="”మూలం”2">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ===
 
{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}}
# [[హయాత్‌నగర్‌|హయత్‌నగర్‌]]
#[[ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి)|ఇబ్రహీంపట్నం]]
Line 117 ⟶ 120:
# [[మాడ్గుల్]]
# [[కొత్తూరు (మహబూబ్ నగర్)|కొత్తూరు]]
# [[ఫరూఖ్‌నగర్]]
# [[కేశంపేట]]
# [[కొందుర్గ్‌|కొందుర్గ్]]
Line 125 ⟶ 128:
# [[చౌదర్‌గూడెం (రంగారెడ్డి)|చౌదర్‌గూడెం]]*
# [[కడ్తాల్ (ఆమన‌గల్)|కడ్తాల్]]*
{{Div col end}}
 
గమనిక:రంగారెడ్డి జిల్లాలోని 14 పాత మండలాలుతో పాటు 15 నుండి 17 వరకు గల మూడు మండలాలు కొత్తగా ఏర్పడినవి.18 నుండి 24 వరకు గల ఏడు మండలాలు [[మహబూబ్ నగర్ జిల్లా|మహబూబ్‌నగర్]] జిల్లా నుండి విలీనంకాగా, 25 నుండి 27 వరకు గల మూడు మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామాల నుండి కొత్తగా ఏర్పడినవి.
Line 131 ⟶ 135:
[[దస్త్రం:Rangareddy Dist Railway Map.JPG|right|thumb|250px|<center>రంగారెడ్డి జిల్లాలో రైల్వేమార్గాలు</center>]]
[[దస్త్రం:Tandur Railway Station 01.JPG|right|thumb|250px|<center>తాండూరు రైల్వేస్టేషన్</center>]]
[[దస్త్రం:Indian Airlines VT-SCF at Rajiv Gandhi Airport, Jan 2012 (2).jpg|thumb|రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం|250px]]
రాష్ట్ర రాజధాని చుట్టూ ఆవరించి ఉండటంతో జిల్లా తూర్పు భాగంగా రవాణా సౌకర్యాలు చాలా చక్కగా ఉన్నాయి. జాతీయ రహదారులు, రైల్వేమార్గాలు మాత్రమే కాకుండా హైదరాబాదుకు చెందిన అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రంగారెడ్డి జిల్లాలోనే ఉంది.
'''రోడ్డు రవాణా''': హైదరాబాదు నుంచి వెళ్ళు అన్ని జాతీయ రహదార్లు రంగారెడ్డి జిల్లా నుంచే వెళ్ళుచున్నాయి. 7వ నెంబరు జాతీయ రహదారి ఉత్తరాన మేడ్చల్ నుండి రాజేంద్రనగర్ వరకు, 9వ నెంబరు జాతీయ రహదారి శేరిలింగంపల్లి నుండి హయత్‌నగర్ వరకు, వరంగల్ వెళ్ళు రాజీవ్ రహదారు ఘట్‌కేసర్ వరకు, బీజాపూర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి [[పరిగి (వికారాబాద్)|పరిగి]] వరకు ఉన్నాయి. జిల్లా పశ్చిమ భాగంగా [[తాండూరు]] వెళ్ళు రహదారి ముఖ్యమైనది. జిల్లాలో జాతీయ రహదార్ల పొడవు 96 కిలోమీటర్లు, కాగా 1850 కిలోమీటర్ల రోడ్డు, భవనాల శాఖ పరిధిలో ఉంది.
 
'''రైలు రవాణా''': [[దక్షిణ మధ్య రైల్వే]]లో భాగంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో 11 మండలాల గుండా రైలుమార్గం వెళ్ళుచున్నది. ఇందులో అత్యధికంగా హైదరాబాదు పరిసరాలలో ఉండే (మల్కాజ్‌గిరి, ఘట్‌కేసర్, మేడ్చల్, శేరిలింగంపల్లి, శంషాబార్, శంకర్‌పల్లి) మండలాలు కాగా పశ్చిమ భాగంలో తాండూరు, వికారాబాదు, ధారూరు, నవాబ్‌పేట్, మర్పల్లి మండలాలు ఉన్నాయి. జిల్లా పశ్చిమ భాగంగా ఉన్న వికారాబాదు రైల్వే జంక్షన్. జిల్లాలో ఉన్న మొత్తం 35 రైల్వేస్టేషన్లలో మల్కాజ్‌గిరి మండలంలో అత్యధికంగా 9 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. లింగంపల్లి నుంచి ఎంఎంటీఎస్ రైళ్ళు ప్రారంభమౌతాయి. జిల్లాలో రైల్వేలైన్ల నిడివి 250 కిమీ. హైదరాబాదు నుంచి వాడి, డోన్, కాజీపేట, [[నిజామాబాదు]] వెళ్ళు లైనులే కాకుండా, [[వికారాబాదు]] నుంచి పర్లివైద్యనాథ్ లైను కూడా జిల్లా నుంచే ప్రారంభమౌతుంది. వికారాబాదు జంక్షన్ నుంచి రాయచూరుకు నూతన మార్గం ఏర్పాటుకు రైల్వే శాఖ సర్వే కూడా జరిపింది. ఈ మార్గం పరిగి గుండా వెళ్తుంది.
Line 187 ⟶ 192:
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందు కేవలం 6 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉండగా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రంలోనే అత్యధికంగా 8 కొత్త నియోజకవర్గాలు ఆవిర్భవించాయి. ప్రస్తుతం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందు జిల్లాలో ప్రత్యేకంగా లోకసభ నియోజకవర్గం లేదు. అప్పటి అసెంబ్లీ సెగ్మెంట్లు హైదరాబాదు, నల్గొండ, మెదక్ నియోజకవర్గాలలో భాగంగా ఉండేవి. 2008 తర్వాత జిల్లాలోని 7 సెగ్మెంట్లతో ప్రత్యేకంగా చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం ఏర్పడింది. మల్కాజ్‌గిరి లోకసభలో ఉన్న 7 సెగ్మెంట్లలో 6 సెగ్మెంట్లు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. భువనగిరి లోకసభ నియోజకవర్గంలో జిల్లాకు చెందిన ఒక సెగ్మెంటు చేరింది.
 
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలలో, తెలుగుదేశం పార్టీ 5 స్థానాలలో విజయం సాధించాయి. లోక్‌సత్తా పార్టీ మరియు ఇండిపెంట్ సభ్యుడికి చెరో స్థానం లభించింది. మహేశ్వరం నుంచి విజయం సాధించిన [[సబితా ఇంద్రారెడ్డి]]కి రాష్ట్రమంత్రివర్గంలో కీలకమైన హోంశాఖ లభించింది.2009లోకసభ ఎన్నికలలో మాల్కాజ్‌గిరి నుంచి సర్వే సత్యనారాయణ విజయం సాధించగా, చేవెళ్ళ నుంచి గెలుపొందిన [[సూదిని జైపాల్ రెడ్డి]] కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిపదవి లభించింది.2012 ఫిబ్రవరిలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వికారాబాదు నుంచి విజయం సాధించిన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు మంత్రిమండలిలో చోటులభించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 07-02-2012</ref>
 
2009లోకసభ ఎన్నికలలో మాల్కాజ్‌గిరి నుంచి సర్వే సత్యనారాయణ విజయం సాధించగా, చేవెళ్ళ నుంచి గెలుపొందిన [[సూదిని జైపాల్ రెడ్డి]] కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిపదవి లభించింది.
 
2012 ఫిబ్రవరిలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వికారాబాదు నుంచి విజయం సాధించిన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు మంత్రిమండలిలో చోటులభించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 07-02-2012</ref>
 
;'''ప్రస్తుతం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు''' <ref>స్థానికపాలన, గ్రామీణ వికాస మాసపత్రిక, 2015 పేజీ 19</ref>
"https://te.wikipedia.org/wiki/రంగారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు