రంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
== భౌగోళిక స్వరూపం ==
మనదేశంలో ఉన్న ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన అబ్జర్వేటరీలలో [[రంగాపూర్]] అబ్జర్వేటరీ ఒకటి. ఇది రంగాపూర్ గ్రామంలో ఉంది. ఈ గ్రామం హైదరాబాదుకు 56 కి.మీ. దూరంలో [[ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి)|ఇబ్రహింపట్నంఇబ్రహీంపట్నం]] దగ్గరగా ఉంది.
 
* రెవిన్యూ డివిజన్లు (5): [[రాజేంద్రనగర్]], [[చేవెళ్ళ]], [[ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి)|ఇబ్రహీంపట్నం]], [[షాద్‌నగర్]], [[కందుకూర్]] (చివరి మూడు రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పడినవి)
పంక్తి 44:
* నదులు: [[మూసీనది]]
 
రంగారెడ్డి జిల్లా 16°30' నుండి 18°20' ఉత్తర అక్షాంశం మరియు, 77°30' నుండి 79°30' తూర్పు రేఖాంశంల మధ్యన విస్తరించియుంది.<ref>Hanadbook of Statistics, Rangareddy Dist, 2007-08, Page 1, published by CPO Rangareddy Dist</ref> జిల్లాకు ఉత్తరాన మెదక్ జిల్లా, తూర్పున నల్గొండ జిల్లా, దక్షిణమున మహబూబ్‌నగర్ జిల్లా, పశ్చిమాన కర్ణాటకకు చెందిన గుల్బర్గా, బీదర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లా విస్తీర్ణం 7493 చకిమీచ.కి.మీ. వైశాల్యం దృష్ట్యా తెలంగాణలోరాష్ట్రంలో రెండవ జిల్లాజిల్లాగా కాగా, రాష్ట్రం మొత్తంలో 4వ చిన్న జిల్లాఉంది.
 
== ఆర్ధిక స్థితి గతులు ==
పంక్తి 182:
'''కాటం లక్ష్మీనారాయణ'''
 
సబితా ఇంద్రారెడ్డి దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా నియమితులైన సబితా ఇంద్రారెడ్డి తాండూరు సమీపంలోని కోటబాస్పల్లి గ్రామంలో 1963, మే 5న జన్మించింది. మాజీ మంత్రి పి.ఇంద్రారెడ్డి మరణంతో రాజకీయ రంగప్రవేశం చేసి 2004లో వైఎస్సార్ మంత్రివర్గంలో గనుల శాఖ మంత్రిగా, 2009లో హోంశాఖ మంత్రిగా నియమితులైంది. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గాల్లోనూ అదే శాఖ లభించింది.
సబితా ఇంద్రారెడ్డి
దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా నియమితులైన సబితా ఇంద్రారెడ్డి తాండూరు సమీపంలోని కోటబాస్పల్లి గ్రామంలో 1963, మే 5న జన్మించింది. మాజీ మంత్రి పి.ఇంద్రారెడ్డి మరణంతో రాజకీయ రంగప్రవేశం చేసి 2004లో వైఎస్సార్ మంత్రివర్గంలో గనుల శాఖ మంత్రిగా, 2009లో హోంశాఖ మంత్రిగా నియమితులైంది. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గాల్లోనూ అదే శాఖ లభించింది.
 
'''జి.కిషన్ రెడ్డి'''
"https://te.wikipedia.org/wiki/రంగారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు