వేంపల్లె షరీఫ్: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె తీరు మార్పు.
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =వేంపల్లె షరీఫ్
| residence =[[హైదరాబాద్]] ,[[ఆంధ్రప్రదేశ్]] , [[ఇండియా]]
| other_names =షరీఫ్
| image = Vempallishareef.jpg
| imagesizebirth_date = 250px
| caption =
| birth_name =వేంపల్లె షరీఫ్
| birth_date = 33సంవత్సరాలు
| birth_place ={{flagicon|India}}[[వేంపల్లె]] , <br/>[[కడప జిల్లా]] ,<br/> [[ఆంధ్రప్రదేశ్]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| occupation =[[ టీవీ జర్నలిస్టు, రచయిత]]
| known =
| occupation =[[టీవీ జర్నలిస్టు, రచయిత]]
| networth =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =[[ఇస్లాం]]
| spouse =
| partner =
| children = ఒకపాప, ఒక బాబు
| father = రాజాసాహెబ్ (నిమ్మకాయల వ్యాపారి)
| mother = నూర్జహాన్
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
|signature =
}}
'''[[వేంపల్లె షరీఫ్]] ''' [[తెలుగు]] సాహిత్యంలో యువ కథా [[రచయిత]]. జర్నలిస్టు. టీవీ వ్యాఖ్యాత. వీరు [[కడప జిల్లా]] [[వేంపల్లె]] గ్రామానికి చెందినవారు.
 
ఈయన '''[[జుమ్మా]]''' కథల సంపుటి కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం 2012 కు ఎంపికైంది <ref>[http://www.saarangabooks.com/telugu/2013/04/17/%E0%B0%9C%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%95%E0%B1%8A%E0%B0%95-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D/ ‘జుమ్మా’ నాకొక పునర్జన్మ: వేంపల్లె షరీఫ్]</ref>. ఈ పుస్తకంలోని కథలను [[కడప]] [[ఆల్ ఇండియా రేడియో]] వారు వరుసగా నాలుగు నెలలపాటు ధారావాహికగా ప్రతిశుక్రవారం ప్రసారం చేశారు.
 
==జుమ్మా ==
[[జుమ్మాఁ]] ఒక కథల సంపుటి <ref>[https://thammimoggalu.wordpress.com/2013/03/06/%E0%B0%9C%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%86-%E0%B0%B7%E0%B0%B0%E0%B1%80%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%95%E0%B0%A5/ జుమ్మా.. వేంపల్లె షరీఫ్ కథల సమీక్ష..]</ref>. " జుమ్మా ' అంటే [[ఉర్దూ]]లో "శుక్రవారం' అని అర్థం. [[హైదరాబాద్]] లోని [[మక్కా మసీదు (హైదరాబాదు)|మక్కా మసీదు]]<nowiki/>లో [[శుక్రవారం]] ప్రార్థనల సమయంలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలోరాసిన కథ జుమ్మా. ఈ కథ పేరునే పుస్తకం శీర్షికగా పెట్టడం జరిగింది. ఈ కథ [[హిందీ]], [[ఇంగ్లీషు]], మైథిలి, [[కొంకణి]], [[కన్నడ]] భాషల్లోకి అనువాదమైంది. ఇందులో ఇంకా రచయిత షరీఫ్ [[ముస్లిం]] కుటుంబాలలో చోటుచేసుకునే కొన్ని జీవిత విషయాలను తన దృష్టి కోణంలో రాసారు. ఇందులో ఉన్న పాత్రలు నిజ జీవితంలో మన చుట్టూ కనిపిస్తాయి. ఆనందాలు, ఆశలు, కట్టుబాట్లు, సాంఘీక జీవితంలో చోటు చేసుకొనే సంఘటనలను ఈ కథ లలో షరీఫ్ లోతుగా వివరించారు. రాసిన తొలిపుస్తకంతోనే [[తెలుగు]] సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. ఈ [[పుస్తకము|పుస్తకం]] ద్వితీయ ముద్రణ మార్కెట్లోకి విడుదలైంది.
 
జుమ్మాలో ఉన్న కథలు
Line 81 ⟶ 61:
==ఇతర రంగాలు ==
వేంపల్లె షరీఫ్ రచయితగానే కాకుండా అప్పుడప్పుడు న్యూస్ రీడర్ గా కూడా టీవీల్లో కనిపిస్తారు. హైదరాబాద్ లోని రెయిన్ బో ఎఫ్ ఎమ్ 101.9 లో ఆర్.జెగా వినిపిస్తారు. గతంలో వివిధ పత్రికల్లోనూ పనిచేశారు. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|తెలుగు విశ్వవిద్యాలయం]]<nowiki/>లో దూరవిద్యాకేంద్రం విద్యార్థులకోసం కొన్ని జర్నలిజం పాఠాలు రాశారు. చెప్పారు. సారంగ సాహిత్య వెబ్ మ్యాగజైన్లో 2012 నుంచి 2013 వరకు కథల విభాగానికి ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వెలువడుతున్న బాలికల ద్వైమాస పత్రిక "కస్తూరి<nowiki>''</nowiki>కి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. తెలుగులో ఉత్తమ కథలను స్వయంగా చదివి రికార్డు చేసి యూట్యూబ్ లో "కథనం<nowiki>''</nowiki> పేరుతో ప్రచురిస్తున్నారు. వీటికి అశేష ప్రజానీకం దగ్గర్నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
 
<br />
 
 
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/వేంపల్లె_షరీఫ్" నుండి వెలికితీశారు