రంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
|literacy_female=57.03
}}
1978లో [[హైదరాబాదు]] జిల్లా నుంచి విడదీసి ఏర్పాటుచేశారు.[[హైదరాబాదు]] జిల్లా చుట్టూ నలువైపుల రంగారెడ్డి జిల్లా ఆవరించి ఉంది. [[హైదరాబాదు]] నగరమే ఈ జిల్లాకు కూడా పరిపాలనా కేంద్రముకేంద్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, [[తమిళనాడు]] గవర్నరుగా పనిచేసిన [[మర్రి చెన్నారెడ్డి]], తెలంగాణ పితామహుడిగా పేరుగాంచి<ref>చరితార్థులు మన తెలుగు పెద్దలు, మల్లాది కృష్ణానంద్ రచన, ప్రథమ ముద్రణ జనవరి 2012, పేజీ 265</ref>, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన [[కొండా వెంకట రంగారెడ్డి]], దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రిగా పనిచేసిన [[సబితా ఇంద్రారెడ్డి]], విమోచనొద్యమకారులువిమోచనోద్యమకారులు కాటం లక్ష్మీనారాయణ, వెదిరె రాంచంద్రారెడ్డి, గంగారాం ఆర్య, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవారే. శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన<ref>నా దక్షిణ భారత యాత్రా విశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 10</ref> కీసర లింగేశ్వరాలయం, అనంతగిరి, చిలుకూరు బాలాజీ, కీసర లాంటి పుణ్యక్షేత్రాలు, షాబాద్ నాపరాతికి, సిమెంటు కర్మాగారాలకు మరియు కందులకు ప్రఖ్యాతిగాంచిన తాండూరుజిల్లా.

జిల్లాలోనివే. జిల్లాలో 37 మండలాలు, 35 రెవెన్యూ డివిజన్లు, 2 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాదుకు చెందిన 150 డివిజన్లలో 48 డివిజన్లు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. ఈ జిల్లాలో ప్రవహించే ప్రధాన నది మూసీ. దేశంలోనే పొడవైన 7వ నెంబరు జాతీయ రహదారి, 9వ నెంబరు జాతీయ రహదారి, హైదరాబాదు నుంచి కాజీపేట, గద్వాల, వాడి, బీబీనగర్ రైలుమార్గాలు, వికారాబాదు-పర్భని మార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నాయి.
 
== గణాంక వివరాలు ==
 
=== జనాభా ===
1901లో కేవలం 3.39 లక్షలుగా ఉన్న జనాభా 1981 నాటికి 15.82 లక్షలకు చేరింది. ఆ తర్వాత అనూహ్యంగా పెరుగుతూ 1991 నాటికి 25.51 లక్షలు, 2001 నాటికి 35.75 లక్షలు, 2011 నాటికి 52.96 లక్షలకు చేరింది. మండలాల వారీగా చూస్తే [[సరూర్‌నగర్‌ మండలం|సరూర్ నగర్]],[[రాజేంద్రనగర్ బాలానగర్, మల్కాజ్‌గిరి, మండలం|రాజేంద్రనగర్,]] [[కీసర మండలం|కీసర]], కుత్బుల్లాపూర్ మండలాలో జనాభా చాలా అధికంగా ఉంది. ఈ 6 మండలాలోనే సుమారు 40% జనాభా ఉంది.
 
2001 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 35,75,064 కాగా దశాబ్దం కాలంలో 48.15% వృద్ధి చెందింది.
 
2011 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 52,96,741.<ref>భారత గణాంక విభాగము విడుదల చేసిన వివరాల ప్రకారం</ref> జనాభాతో రంగారెడ్డి జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోతెలంగాణలో ప్రథమస్థానంలో, దేశంలో 17వ స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రెండో జిల్లా.
 
== చరిత్ర ==
{{వేదిక|తెలంగాణ|Telangana.png}}
నిజాం కాలంలో ఇది అత్రాప్-ఎ-బల్ద్ జిల్లాలో భాగంగా గుల్షనాబాదు సూబాలో ఉండేది. 1830లో కాశీయాత్రలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలలో మజిలీ చేస్తూ ప్రయాణించిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాడు ఈ ప్రాంతపు స్థితిగతుల గురించి వ్యాఖ్యానించారువ్యాఖ్యానించాడు. హైదరాబాద్ రాజ్యంలో కృష్ణ దాటింది మొదలుకొని హైదరాబాద్ నగరం వరకూ ఉన్న ప్రాంతాల్లో (నేటి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగర జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లో) సంస్థానాధీశుల కలహాలు, దౌర్జన్యాలు, భయభ్రాంతులను చేసే స్థితిగతులు ఉన్నాయని ఐతే హైదరాబాద్ నగరం దాటిన కొద్ది ప్రాంతం నుంచి గోదావరి నది దాటేవరకూ (నేటి నిజామాబాద్, మెదక్ జిల్లాలు) గ్రామాలు చాలావరకూ అటువంటి దౌర్జన్యాలు లేకుండా ఉన్నాయని వ్రాశారు. కృష్ణానది నుంచి హైదరాబాద్ వరకూ ఉన్న ప్రాంతాల్లో గ్రామ గ్రామానికి కోటలు, సైన్యం విస్తారంగా ఉంటే, హైదరాబాద్ నుంచి గోదావరి నది వరకూ ఉన్న ప్రాంతంలో మాత్రం కోటలు లేవని, చెరువులు విస్తారంగా ఉండి మెట్టపంటలు ఉంటున్నాయని వ్రాశారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref> 1948లో నిజాం నిరంకుశ పాలన అంతం తర్వాత హైదరాబాదు రాష్ట్రంలో [[హైదరాబాదు]] జిల్లాలో భాగంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కూడా 1978 వరకు హైదరాబాదు జిల్లాలోనే కొనసాగింది. [[హైదరాబాదు రాష్ట్రము|హైదరాబాదు రాష్ట్రం]]లో [[బూర్గుల రామకృష్ణారావు]] మంత్రివర్గములో మరియుమంత్రివర్గంలో, [[ఆంధ్ర ప్రదేశ్]] ఏర్పడిన తర్వాత [[నీలం సంజీవ రెడ్డి]] మంత్రివర్గములోమంత్రివర్గంలో సభ్యుడైన [[కె.వి.రంగారెడ్డి]] పేరు మీదుగా ఈ జిల్లాకు నామకరణము చేశారు. ఈ జిల్లా ఇంతకు మునుపు [[హైదరాబాదు జిల్లా]]లో భాగంగా ఉండేది .[[1978]]లో హైదరాబాదు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి [[కె.వి.రంగారెడ్డి]] పేరిట ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. తర్వాత జిల్లాపేరు లోంచి కె.వి.పదాలను తొలిగించారు. ఏర్పాటు సమయంలో రంగారెడ్డి జిల్లాలో 11 తాలుకాలు ఉండగా 1986లో మండలాల వ్యవస్థ ప్రారంభం కావడంతో తాలుకాల స్థానంలో 37 మండలాలు ఏర్పడ్డాయి.
 
=== నిజాం విమోచనోద్యమం ===
"https://te.wikipedia.org/wiki/రంగారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు