కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 106:
== వైద్య సౌకర్యం ==
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
కోటలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు , 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
గ్రామంలో19 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు 10 మంది, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు, ఏడుగురు నాటు వైద్యులు ఉన్నారు.
Line 115 ⟶ 114:
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
== సమాచార, రవాణా సౌకర్యాలు ==
సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
== మార్కెటింగు, బ్యాంకింగు ==
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
Line 141 ⟶ 137:
===ప్రధాన పంటలు===
[[వరి]]
 
'''కోట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]కు చెందిన ఒక గ్రామము మరియు మండలము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రాజకీయ కేంద్రంగా దీన్ని అభివర్ణించడం జరుగుతుంది. మండలంలో ఉన్న 19 గ్రామాలలో ఇది ఒకటి.కోట చెన్నై - కొలకత్తా రహదారికి తూర్పున 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరియు నేలపట్టు పక్షుల సంరక్షణా కేంద్రం ఇక్కడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉనాయి. కోట సముద్రమట్టానికి 8 మీటర్ల ఎత్తులో ఉంది.
ఓ చిన్న గుట్ట దాని పక్కనే సాగే యేరు. ఆ నడుము వొంపులో మా ఊరు, ఊరి మధ్యలోని ఆంజనేయ స్వామీ గుడి గంటలు మోగుతూ పవిత్రంగా కనిపిస్తుంది ఈ ఊరు. స్వర్ణముఖీ నది సముద్రంలో కలిసే ముందు రెండు పాయలుగా చీలి సాగితే దానిలోని ఒక పాయ ''చల్ల కాలువ'' పక్కన ఈ ఊరు ఉంటుంది.ఇది మండల కేంద్రం.బంగాళా ఖాతంకి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంది.స్వర్ణ ముఖి రెండుగా చీలిన ఊరు ''గూడలి''. ఇక్కడ సంగమేశ్వరుడు అగస్త్యుడు ప్రతిష్ఠించాడు అని ప్రతీతి.
Line 160 ⟶ 155:
* సినిమా సంగీత దర్శకులు [[సాలూరి కోటి]] ''గారు ఈ ఊరి అల్లుడే.
*[[షకీలా]]
 
==రాజకీయ ప్రాముఖ్యత==
రాజకీయంగా మంచి పేరు. జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటూ నడిపించే ''నల్లపరెడ్డి''వాళ్ళు ఈ ఊరి వాళ్ళే.కోవూరు కంచు కోటగా ఒక్క సారి తప్ప ప్రతి సారీ ఏ పార్టీలో అయినా గెలిచి శాసన సభకు ప్రాతినిధ్యం వహించారు వాళ్ళు.
Line 187 ⟶ 181:
* B.Ed కళాశాలలు: 1
* ఇంజనీరింగ్ కళాశాలలు: 1
 
== ప్రముఖులు ==
పార్లమెంట్ శ్రీ సభ్యులు, పనబాక లక్ష్మీ (నెల్లూరు) కోటా గ్రామంలో నుండి.
 
==గణాంకాలు==
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
Line 212 ⟶ 204:
== ప్రయాణ వసతులు ==
భారతదేశంలోని ఇతర భూభాలతో కోట రహదారి మార్గం ద్వారా చక్కగా అనుసంధానించబడింది. సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్ గుడూరు జంక్షన్. ఇది చెన్నై- విజయవాడ మరియు తిరుపతి-విజయవాడ మార్గాల కూడలి. సమీపంలో ఉన్న హార్బర్ చెన్నై.
 
== మండలంలో గ్రామాలు ==
*[[అల్లంపాడు (కోట)|అల్లంపాడు]]