రంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
మనదేశంలో ఉన్న ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన అబ్జర్వేటరీలలో [[రంగాపూర్]] అబ్జర్వేటరీ ఒకటి. ఇది రంగాపూర్ గ్రామంలో ఉంది. ఈ గ్రామం హైదరాబాదుకు 56 కి.మీ. దూరంలో [[ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి)|ఇబ్రహీంపట్నం]] దగ్గరగా ఉంది.
 
రంగారెడ్డి జిల్లా 16°30' నుండి 18°20' ఉత్తర అక్షాంశం, 77°30' నుండి 79°30' తూర్పు రేఖాంశంల మధ్యన విస్తరించియుంది.<ref>Hanadbook of Statistics, Rangareddy Dist, 2007-08, Page 1, published by CPO Rangareddy Dist</ref> జిల్లాకు ఉత్తరాన మెదక్ జిల్లా, తూర్పున నల్గొండ జిల్లా, దక్షిణమున మహబూబ్‌నగర్ జిల్లా, పశ్చిమాన కర్ణాటకకు చెందిన గుల్బర్గా, బీదర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లా విస్తీర్ణం 7493 చ.కి.మీ. వైశాల్యం దృష్ట్యా రాష్ట్రంలో రెండవ జిల్లాగా ఉంది.ఈ జిల్లాలో [[మూసీ నది]] ప్రవహిస్తుంది
* రెవిన్యూ డివిజన్లు (5): [[రాజేంద్రనగర్]], [[చేవెళ్ళ]], [[ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి)|ఇబ్రహీంపట్నం]], [[షాద్‌నగర్]], [[కందుకూర్]] (చివరి మూడు రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పడినవి)
*లోక్‌సభ స్థానము (2): [[చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం|చేవెళ్ళ]], [[మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం|మల్కాజ్‌గిరి]]
* [[శాసనసభ]] స్థానాలు (7):[[షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం|షాద్‌నగర్]], [[రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం|రాజేంద్రనగర్]], [[మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం|మహేశ్వరం]], [[ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం|ఇబ్రహీంపట్నం]], [[శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం|శేరిలింగంపల్లి]], [[ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం|ఎల్బీనగర్]], [[చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం|చేవెళ్ళ]].
* నదులు: [[మూసీనది]]
 
రంగారెడ్డి జిల్లా 16°30' నుండి 18°20' ఉత్తర అక్షాంశం, 77°30' నుండి 79°30' తూర్పు రేఖాంశంల మధ్యన విస్తరించియుంది.<ref>Hanadbook of Statistics, Rangareddy Dist, 2007-08, Page 1, published by CPO Rangareddy Dist</ref> జిల్లాకు ఉత్తరాన మెదక్ జిల్లా, తూర్పున నల్గొండ జిల్లా, దక్షిణమున మహబూబ్‌నగర్ జిల్లా, పశ్చిమాన కర్ణాటకకు చెందిన గుల్బర్గా, బీదర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లా విస్తీర్ణం 7493 చ.కి.మీ. వైశాల్యం దృష్ట్యా రాష్ట్రంలో రెండవ జిల్లాగా ఉంది.
 
== ఆర్ధిక స్థితి గతులు ==
Line 59 ⟶ 54:
=== ఖనిజ సంపద ===
రంగారెడ్డి జిల్లాలో లభ్యమగు ఖనిజాలలో నాపరాయి, సున్నపురాయి, ఫెల్స్పార్, క్వార్ట్జ్ మున్నగునవి ముఖ్యమైనవి. తాండూరు, బషీరాబాదు మండలాలలో నాపరాయి, మర్పల్లి మండలంలో సున్నపురాయి, మేడ్చల్, మహేశ్వరం మండలాలలో ఫెల్ప్సార్ దొరుకుతుంది.
 
== పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు ==
*2016 రెవిన్యూఅక్టోబరు డివిజన్లు11న జరిగిన  పునర్య్వస్థీకరణ తరువాత ఈ జల్లాలో (5): రెవెన్యూ డివిజన్లు ([[రాజేంద్రనగర్]], [[చేవెళ్ళ]], [[ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి)|ఇబ్రహీంపట్నం]], [[షాద్‌నగర్]], [[కందుకూర్]] (చివరి మూడు రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పడినవి), 27 రెవెన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 33 తో కలుపుకొని 604 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. పునర్య్వస్థీకరణలో 6 కొత్త మండలాలు ఏర్పడ్డాయి.
 
=== స్థానిక స్వపరిపాలన ===
జిల్లాలో  ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 560 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://telugu.v6news.tv/లిస్టు-విడుదల-తెలంగాణలో|title=తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే}}</ref>
 
*[[లోక్‌సభ]] స్థానముస్థానాలు (21): [[చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం|చేవెళ్ళ]], [[మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం|మల్కాజ్‌గిరి]].
* [[శాసనసభ]] స్థానాలు (7):[[షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం|షాద్‌నగర్]], [[రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం|రాజేంద్రనగర్]], [[మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం|మహేశ్వరం]], [[ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం|ఇబ్రహీంపట్నం]], [[శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం|శేరిలింగంపల్లి]], [[ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం|ఎల్బీనగర్]], [[చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం|చేవెళ్ళ]].
 
== పునర్య్వస్థీకరణ ముందు రంగారెడ్డి జిల్లా మండలాలు ==
"https://te.wikipedia.org/wiki/రంగారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు