నాంపల్లి (హైదరాబాదు): కూర్పుల మధ్య తేడాలు

చి మూలాల లంకె కూర్పు చేసాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నాంపల్లి,''' తెలంగాణ రాష్ట్రం,హైదరాబాదు జిల్లా,నాంపల్లి మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం.<ref>{{Cite web|url=http://hyderabad.telangana.gov.in/mandals-villages/|title=Mandals & Villages list of Hyderabad District}}</ref>
[[File:Nampally.jpg|220px|alt=నాంపల్లి లోని ఒక ప్రాంతం|thumb|నాంపల్లి లోని ఒక ప్రాంతం]]
ఇది అభివృద్దిహైదరాబాదు చెందినగరంలో నేడుఅభివృద్ది హైదరాబాదు నగరంలోనిచెందిన పట్టణ ప్రాంతాలలో నేడు ఇది ఒకటి.ఇది హైదరాబాదు జిల్లాలో ఒక మండలం.
 
== చరిత్ర ==
కుతుబ్‌షాహీల కాలంలో [[నాంపల్లి (హైదరాబాదు)|నాంపల్లి]] ఒక చిన్న కుగ్రామం. మెయజ్‌-ఇ-నాంపల్లిగా పిలిచేవారు. ప్రస్తుతం నాంపల్లిగా రూపాంతరం చెందింది. నగరంలో రద్దీ కేంద్రాలలో ఒకటి. నిజాం రాష్ట్రంలో 1670 AD సమయంలో దివాన్ ఆఫ్ నిజాంగా పనిచేసిన రజా అలీ ఖాన్ కు రాసిచ్చిన జాగీర్ పై అతని పేరు నేక్ నామ్ ఖాన్ అని ఉంది. చివరాఖరకు ఆ పేరు నేక్ నాంపల్లిగా, చివరకు నాంపల్లిగా స్థిరపడింది.