బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
ట్యాగు: 2017 source edit
→‎ముగింపు: వ్యక్తిగత అభిప్రాయాలు తొలగింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 148:
==తీరనికోరికలు==
*[[సినారె]] వ్రాసిన ప్రసిద్ధ గేయకావ్యం ''కర్పూరవసంతరాయలు''ను, [[బీనాదేవి]] నవల ''పుణ్యభూమీ కళ్ళుతెరు!''ను సినిమాలుగా తీయడం
 
==ముగింపు==
మనకు 'రంగులరాట్నం' చూపుతూ తాము జేబులు నింపుకునే 'పెద్దమనుషుల' నిజస్వరూపాలను చూడడానికి ఓ 'పుణ్యభూమీ కళ్ళుతెరు!' అని ఎలుగెత్తబోయి నోరు పెగలక 'బంగారుపంజరం'లోని ఆ 'సుమంగళి'కి 'వందేమాతరం' అని ఓ దండం పెట్టి 'మల్లీశ్వరి'నీ, 'బంగారుపాప'నూ మనకొదిలి 'దేవత'లను రసగంగాడోలికలలో తేలించడానికీ, వారి మనసున మల్లెలు పూయించడానికీ తన 'పూజాఫలం'తో అందాల మేఘమాలల మీదుగా వీచే పిల్ల తెమ్మెరల వెంట [[1977]] [[నవంబర్ 8]]న 'స్వర్గసీమ'కు తరలివెళ్ళారు ఆ 'రాజమకుట'ధారి.
 
[[గూడవల్లి రామబ్రహ్మం]], బి.ఎన్.రెడ్డిలాంటి దర్శకులు, దార్శనికులు తెలుగు సినిమాకొక స్థాయినీ గౌరవాన్నీ తీసుకువచ్చిన తర్వాత యాభైయేళ్ళకు చిత్రనిర్మాణంలో అతిగా జోక్యం చేసుకునే కొందరు పెద్ద హీరోల వల్ల ఒకరకంగానూ, కొందరు దర్శకులు విలువల్నీ, వలువల్నీ అటకెక్కించి గౌరవాన్ని గంగపాలు చేసి, స్థాయిని దిగజార్చే సినిమాలు తీయడం వల్ల ఇంకొకరకంగానూ తెలుగు సినిమా సమున్నత సంస్కృతీ వైభవ ప్రాభవం దెబ్బతినిపోతోందనుకున్న దశలో మంచితనం పట్ల మనకున్న నమ్మకాన్ని నిలబెట్టే [[ఆ నలుగురు]] లాంటి సినిమాలు రావడం, అవార్డులతో బాటు ప్రేక్షకుల రివార్డులను కూడా గెలుచుకోవడం శుభసూచకం.
 
==మూలాలు==