పెద్దపల్లి మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''పెద్దపల్లి మండలం''', [[తెలంగాణ]] రాష్ట్రం,[[పెద్దపల్లి జిల్లా]]<nowiki/>కు చెందిన మండలం.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016  </ref>
[[దస్త్రం:Primary_School,Peddapalli.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Primary_School,Peddapalli.jpg|thumb|235x235px|పెద్దపల్లిలోని ఒక ప్రాథమిక పాఠశాల]]
 
ఈ మండలంలో 23 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో ఒకటి నిర్జన గ్రామం.ఇది పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిదిలో ఉంది.
 
== కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు. ==
 
[[దస్త్రం:Primary_School,Peddapalli.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Primary_School,Peddapalli.jpg|thumb|235x235px|పెద్దపల్లిలోని ఒక ప్రాథమిక పాఠశాల]]
లోగడ పెద్దపల్లి పట్టణం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పెద్దపల్లి మండలాన్ని (1+22) ఇరవై మూడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా,పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name=":0" />
 
"https://te.wikipedia.org/wiki/పెద్దపల్లి_మండలం" నుండి వెలికితీశారు