ఏకవింశతి అవతారములు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 8:
 
#[[బ్రహ్మ|బ్రహ్మ అవతారము]]: దేవదేవుడు [[యవ్వనం|కౌమార]] నామంతో అవతరించి బ్రహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.
#[[యజ్ఞ వరాహ అవతారము]]: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు.
#[[నారదుడు|నారద అవతారము]]: దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త [[కర్మ]]<nowiki/>లనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవ తంత్రాన్ని తెలియజేశాడు.
#[[నర నారాయణ అవతారము]]: ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు.
"https://te.wikipedia.org/wiki/ఏకవింశతి_అవతారములు" నుండి వెలికితీశారు