అదృష్టవంతులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రేలంగి నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
|producer = [[వి.బి.రాజేంద్రప్రసాద్]]|
director = [[వి.మధుసూదనరావు]]|
year = 19681969|
language = తెలుగు|
imdb_id =
}}
'''అదృష్టవంతులు''' 1968లో[[1969]], [[జనవరి 3]]వ తేదీన విడుదలైన తెలుగు సినిమా<ref>{{cite news |last1=సీవీఆర్ మాణిక్వేశ్వరి |title=ఫ్లాష్ బ్యాక్ @ 50 అదృష్టవంతులు |url=http://www.andhrabhoomi.net/content/flashback50-40 |accessdate=11 January 2019 |work=ఆంధ్రభూమి దినపత్రిక |date=5 January 2019}}</ref>. పరిస్ధితుల ప్రభావం వలన దొంగగా మారిన యువకుడు ([[అక్కినేని నాగేశ్వరరావు]]) నిజాయితీ పరుడుగా మారినా అతని గత చరిత్ర అతడిని వెంటాడిన వైనం ఈ చిత్రకథ. [[జగపతి పిక్చర్స్]] వారికి పేరు తెచ్చిన చిత్రాలలో ఇది ఒకటి.
== చిత్రకథ ==
[[జైలు]] నుండి విడుదలైన రఘు (నాగేశ్వరరావు) బ్రతుకు తెఱువు కోసం ప్రయత్నించి లారీ డ్రైవర్ గా మారతాడు. అతనికి ఉద్యోగం దొరకడానికి సహకరించిన వాడు (పద్మనాభం) క్లీనర్ గా జత అవుతాడు. ఊటీకి లోడ్ తో వెళ్తున్న వారికి మగవేషం వేసుకని తిరుగుతున్న జయ ([[జయలలిత]]) తారసపడుతుంది. జయ ఇంటి నుండి పారిపోయి వచ్చినదని తెలుసుకున్న రఘు ఆమెను ఇంటి దగ్గర దించే ప్రయత్నం చేస్తాడు. అక్కడి ఆమె [[మేనమామ]] (ప్రభాకరరెడ్డి) ని చూసి, అతని గురించి తెలిసిన రఘు తన ప్రయత్నాని విరమించుకొని తన గతాన్ని చెబుతాడు. బాల్యంలో తల్లి మందులు కోసం దొంగగా మారతాడు రఘు. పోలీసులు కొడుకుని అరెస్ట్ చేయడానికి వస్తే, చూసి తట్టూకోలేని తల్లి మరణిస్తుంది. పోలీసుల నుండి అతడిని తప్పించి ముఠాలో చేరుస్తాడు ఒక దొంగ. ఆ దౌంగల ముఠా నాయకుని (జగ్గయ్య) కి రఘు అంటే గురి. ఒక సారి తల్లి దగ్గరనుండి కొడుకును వేరు చేయవలసి వస్తుంది. అది చేయలేక అరస్టై దారి మార్చుకుంటాడూ. కాని జైల్ సూపరింటెండ్ ([[గుమ్మడి]]) అతని పరివర్తనను నమ్మడు. రఘు కథ విని జయ కరిగిపోతుంది. ముందు వెనకా ఎవరూ లేనివాళ్లు పెళ్ళి చేసుకుంటారు. వాళ్లకి కూతురు పుడుతుంది. రఘును పాతదారిలో తీసుకురాడానికి దొంగల ముఠా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో రఘు లారీని తగల బెడతారు బ్రతుకు తెఱువు కోల్పోయిన రఘుకు మార్గాలు మూసుకుపోతాయి. కుటుంబాన్ని పోషించడానికి జయ క్లబ్ లో డాన్స్ చేస్తుండగా రఘును తీసుకు వెళ్లి చూపుతాడు దొంగల నాయకుడు. రఘు తన పరిస్ధిత వివరించి జైల్ సూపరింటెండ్ ని కలిసి తన నిజాయితిని తెలిపి, పోలీస్ ఇన్ఫార్మర్ గా దొంగల ముఠాలో చేరి వారిని పోలీసులకు అప్పగిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/అదృష్టవంతులు" నుండి వెలికితీశారు