"వ్రిందావన్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి
| footnotes =
}}
'''వ్రిందావన్''' ({{lang-hi|वृन्दावन}}) ({{audio|Vrindavan.ogg|pronunciation}}) (ప్రత్యామ్నాయంగా '''వ్రిందాబన్''', '''బ్రిందావన్''', '''బ్రిందావన''', లేక '''బృందావన్''' అని అంటారు) [[ఉత్తర ప్రదేశ్]], [[భారత దేశము]] నందలి మథుర జిల్లాలోని ఒక పట్టణము. ఇది [[శ్రీ కృష్ణుడు|కృష్ణ]] భగవానుడు తన చిన్ననాటి రోజులను గడిపిన ప్రదేశములోప్రదేశములలో ఒకటి.
 
ఈ పట్టణము కృష్ణ భగవానుని జన్మ స్థలమైన [[మథుర]] నుండి 15 కి.మీ. దూరంలో, [[ఆగ్రా]]-[[ఢిల్లీ]] రహదారికి దగ్గరలో ఉంది. ఈ పట్టణము రాథాకృష్ణుల వందలాది ఆలయాలకు నిలయముగా ఉంది. ఇది గౌడియ వైష్ణవ మతం, వైష్ణవ మతం, మరియు సాధారణ [[హిందూమతము|హిందూమతం]] లాంటి అనేక మత సంప్రదాయాలచే పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2539916" నుండి వెలికితీశారు