ఆంధ్రా బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: {{commons category|Andhra Bank}}
చి ఉద్యోగుల సంఖ్య
పంక్తి 1:
{{Infobox Company|company_name=ఆంధ్రా బ్యాంకు|company_logo=[[ఫైలు:Koti AB.jpg|center|thumb|200px|హైదరాబాదు, కోటి - లో ఆంధ్రా బ్యాంక్ ప్రధాన కార్యాలయం]]<!-- Image with unknown copyright status removed: [[Image:Logo_final.gif]] -->|company_type=పబ్లిక్|foundation=[[1923]], [[నవంబర్ 20]]|location=[[Image:Flag of India.svg|20px]] [[హైదరాబాదు]], [[భారతదేశం]]|key_people=[[కే.రామకృష్ణన్]], ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్|industry=[[ఫైనాన్స్]]<br />[[వాణిజ్య బ్యాంకులు]]|num_employees=19,921 (2018 నాటికి)|homepage=http://www.andhrabank.in}}
{{Infobox Company
| company_name = ఆంధ్రా బ్యాంకు
| company_logo = [[ఫైలు:Koti AB.jpg|center|thumb|200px|హైదరాబాదు, కోటి - లో ఆంధ్రా బ్యాంక్ ప్రధాన కార్యాలయం]]<!-- Image with unknown copyright status removed: [[Image:Logo_final.gif]] -->
| company_type = పబ్లిక్
| foundation = [[1923]], [[నవంబర్ 20]]
| location = [[Image:Flag of India.svg|20px]] [[హైదరాబాదు]], [[భారతదేశం]]
| key_people = [[కే.రామకృష్ణన్]], ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్
| industry = [[ఫైనాన్స్]]<br />[[వాణిజ్య బ్యాంకులు]]
| num_employees = 13,224 (30.09.07 నాటికి)
| homepage = http://www.andhrabank.in
}}
[[File:Andhra bank.svg|కుడి|thumb|250px]]
భారత దేశపు వాణిజ్య బ్యాంకులలో '''ఆంధ్రా బ్యాంకు''' ఒకటి. ఈ బ్యాంకును [[1923]], [[నవంబరు 20]] న ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] [[మచిలీపట్నం]]లో స్థాపించాడు. [[1980]]లో ఈ బ్యాంకు జాతీయం చేశారు. [[1981]]లో [[క్రెడిట్ కార్డు]] లను జారీ చేయుటం ద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను ఈ బ్యాంకు పరిచయం చేసింది. [[2003]] నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది. [[2007]]లో బయోమెట్రిక్ ఏటిఎంలను భారతదేశానికి పరిచయం చేసింది. [[2007]] [[సెప్టెంబర్]] నాటికి ఈ బ్యాంకు 1,289 (గ్రామీణ-396, Semi-urban-376, పట్టణ-338, మెట్రో-179) బ్రాంచీలతో 99 ఎక్స్‌టెన్షన్ శాఖలతో, 37 శాటిలైట్ ఆఫీసులతో, 505 ఏటిఎంలతో, 22 రాష్ట్రాలలో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉంది. పెట్టుబడులను రాబట్టటంలో ఈ బ్యాంకు [[ఆసియా]]లోనే ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం మొత్తంలో ఈ బ్యాంకుకు 1,30,000 షేర్‌హోల్డర్స్, 1.372 కోట్ల ఖాతాదారులు ఉన్నారు. ప్రారంభం నుండి నేటి వరకు మొత్తం ఋణాలలోకనీసం 50 శాతానికి తగ్గకుండా ఋణాలను గ్రామీణ భారతానికే అందిస్తున్నబ్యాంక్ ఇది. [[దేశం]]<nowiki/>లో బ్యాంకుల జాతీయం చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న జాతీయ బ్యాంకులలో ఇది ప్రధానమైనది.
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రా_బ్యాంకు" నుండి వెలికితీశారు