రామగుండం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== పేరువెనుక చరిత్ర ==
[[దస్త్రం:Ramagundam Municipal Corporation.jpg|thumb|293x293px|రామగుండం మున్సిపల్ కార్పోరేషన్]]
[[త్రేతాయుగం]]లో [[శ్రీరాముడు]] తండ్రి ఆజ్ఞ మేరకు [[అడవులు|అడవుల]]<nowiki/>కు వెళ్ళిన విషయం మనకు తెల్సిందే కదా! సీతా రామలక్ష్మణులు అడవుల్లో కాలినడకన వెళ్తుండగా మిట్ట మధ్యాహ్న సమయంలో వారికి ఆకలేసింది. [[లక్ష్మణుడు]] గబగబా ఆ పక్కనున్న చెట్ల నుంచి [[దుంపలు]], [[కాయలు]] కోసుకొచ్చాడు. [[సీతాదేవి]] [[ఆహారం]] వండటానికి అన్ని ఏర్పాట్లూ చేసింది. పొయ్యి ఎంతకీ వెలగకపోతే రాముడు తమ కులదైవమైన సూర్యుడికి భక్తిగా దణ్ణం పెట్టుకుని పొయ్యి వెలిగించాడు. అంతే... పొయ్యి భగభగమంటూ మండింది. రాముడు వెలిగించిన పొయ్యి ఉన్న ప్రాంతం కాబట్టి దీనిని రామగుండం అని పిలుస్తున్నారు. అందుకే ఇక్కడ ఎండలు ఎక్కువ మరి!
 
==చరిత్ర==
[[పెద్దపల్లి]] జిల్లాలోని [[రామగుండం]] అనే గ్రామ సమీపంలో [[త్రేతాయుగము]]లో [[శ్రీ రామ చంద్రుడు]] సీతా సమేతుడై వనవాస సమయములో పవిత్రమైన [[గోదావరి నది]] తీరమందు ఉన్న రామగుండంలో శ్రీ రామపాదక్షేత్రం యందు [[విశ్వామిత్రుడు]], మహా మునేశ్వరుడు, [[గౌతముడు]], [[నారాయణుడు]], [[వినాయకుడు|విఘ్నేశ్వరుడు]] యోధానుయోధులు, [[ఋషులు]], మునులు నివాసముండి తపస్సు చేసారు.వీరితోపాటు శ్రీ రామచంద్రుడు నివసించి స్వయముగా [[శివలింగము|శివలింగ]] ప్రతిష్ఠాపన చేసి నందీశ్వరుడు, కాలభైరవుడు, నాగదేవతలను సప్త మాతృక్రుతులను పూజించినట్లు, చారిత్రక ఆధారాల ద్వారా ఇక్కడ నిత్య పూజలు జరపబడుచున్నవి. యమకోణం, జీడిగుండం, పాలగుండం, నేతిగుండం, భైరవగుండం, యమకోణం, శ్రీరామ చంద్రమూర్తి పేరుతో కలుపుకోని ౧౦౮ [http://www.happynewyearimageswallpapers.com happy new year quotes] గుండములు ఏర్పడినవి. ఇట్టి గుండాలు అతి వైభవముగా ఉండేవి (నీటితో నిండి ఉండేవి) కాని కాలక్రమేణ అవి కొన్ని కుడుకుపోవడము జరిగింది. ప్రస్తుతం పైన తెలిపిన కొన్ని గుండాలు మాత్రమే మిగిలివున్నాయి. మరియు సీతమ్మ వారి [http://www.happynewyear2018imagesdp.com happy new year wishes] వస్త్ర స్థావరము, [[దశరథ మహారాజు]]ని పిండ పరధానముల స్థావరము, రాములవారిదిరాములవారి హల్లు బండ చూడదగిన ప్రదేశములుప్రదేశాలు. అందుకే ఈ ప్రదేశానికి [[రామగుండం]] అన్న పేరు వాడుకలో వచ్చింది.
 
==రవాణ మార్గములు==
"https://te.wikipedia.org/wiki/రామగుండం" నుండి వెలికితీశారు