రామగుండం: కూర్పుల మధ్య తేడాలు

చి మీడియా ఫైల్స్ ఎక్కించాను
పంక్తి 1:
[[దస్త్రం:Ramagundam Municipal Corporation.jpg|thumb|293x293px|రామగుండం మున్సిపల్ కార్పోరేషన్]]
'''రామగుండం''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[పెద్దపల్లి]] జిల్లా,[[రామగుండం మండలం|రామగుండం]] మండలానికి చెందిన గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016    </ref>
 
== పేరువెనుక చరిత్ర ==
[[దస్త్రం:Monument Of Telangana Historical Place Ramagundam Telangana14.jpg|thumb|పురాతన శివాలయం,రామగుండం]]
[[దస్త్రం:Ramagundam Municipal Corporation.jpg|thumb|293x293px|రామగుండం మున్సిపల్ కార్పోరేషన్]]
[[త్రేతాయుగం]]లో [[శ్రీరాముడు]] తండ్రి ఆజ్ఞ మేరకు [[అడవులు|అడవుల]]<nowiki/>కు వెళ్ళిన విషయం మనకు తెల్సిందే కదా! సీతా రామలక్ష్మణులు అడవుల్లో కాలినడకన వెళ్తుండగా మిట్ట మధ్యాహ్న సమయంలో వారికి ఆకలేసింది. [[లక్ష్మణుడు]] గబగబా ఆ పక్కనున్న చెట్ల నుంచి [[దుంపలు]], [[కాయలు]] కోసుకొచ్చాడు. [[సీతాదేవి]] [[ఆహారం]] వండటానికి అన్ని ఏర్పాట్లూ చేసింది. పొయ్యి ఎంతకీ వెలగకపోతే రాముడు తమ కులదైవమైన సూర్యుడికి భక్తిగా దణ్ణం పెట్టుకుని పొయ్యి వెలిగించాడు. అంతే... పొయ్యి భగభగమంటూ మండింది. రాముడు వెలిగించిన పొయ్యి ఉన్న ప్రాంతం కాబట్టి దీనిని రామగుండం అని పిలుస్తున్నారు. అందుకే ఇక్కడ ఎండలు ఎక్కువ మరి!
 
==చరిత్ర==
[[దస్త్రం:NTPC Ramagundam.jpg|thumb|యన్.టి.పి.సి.రామగుండం]]
[[పెద్దపల్లి]] జిల్లాలోని [[రామగుండం]] అనే గ్రామ సమీపంలో [[త్రేతాయుగము]]లో [[శ్రీ రామ చంద్రుడు]] సీతా సమేతుడై వనవాస సమయములో పవిత్రమైన [[గోదావరి నది]] తీరమందు ఉన్న రామగుండంలో శ్రీ రామపాదక్షేత్రం యందు [[విశ్వామిత్రుడు]], మహా మునేశ్వరుడు, [[గౌతముడు]], [[నారాయణుడు]], [[వినాయకుడు|విఘ్నేశ్వరుడు]], [[ఋషులు]], మునులు నివాసముండి తపస్సు చేసారు.వీరితోపాటు శ్రీ రామచంద్రుడు నివసించి స్వయముగా [[శివలింగము|శివలింగ]] ప్రతిష్ఠాపన చేసి నందీశ్వరుడు, కాలభైరవుడు, నాగదేవతలను సప్త మాతృక్రుతులను పూజించినట్లు, చారిత్రక ఆధారాల ద్వారా ఇక్కడ నిత్య పూజలు జరపబడుచున్నవి. యమకోణం, జీడిగుండం, పాలగుండం, నేతిగుండం, భైరవగుండం, యమకోణం, శ్రీరామ చంద్రమూర్తి పేరుతో కలుపుకోని గుండములు ఏర్పడినవి. ఇట్టి గుండాలు అతి వైభవముగా ఉండేవి (నీటితో నిండి ఉండేవి) కాని కాలక్రమేణ అవి కొన్ని కుడుకుపోవడము జరిగింది. ప్రస్తుతం పైన తెలిపిన కొన్ని గుండాలు మాత్రమే మిగిలివున్నాయి. సీతమ్మ వారి వస్త్ర స్థావరము, [[దశరథ మహారాజు]]ని పిండ పరధానముల స్థావరము, రాములవారి హల్లు బండ చూడదగిన ప్రదేశాలు. అందుకే ఈ ప్రదేశానికి [[రామగుండం]] అన్న పేరు వాడుకలో వచ్చింది.
 
Line 13 ⟶ 15:
 
=== రైలు మార్గం ===
[[File:Rstps3.jpg|thumb|రామగుండం థర్మల్ పవర్ స్టేషను]]
[[దస్త్రం:Ramagundam Rly Station - panoramio.jpg|thumb|రామగుండం రైల్యే స్టేషన్]]
రామగుండంలో రైల్వే స్టేషన్ ఉంది. ఇది [[హైదరాబాద్]] నుండి మరియు [[చెన్నై]] నుండి [[ఢిల్లీ]]కి వెళ్లే మార్గం. ఇది [[దక్షిణ మధ్య రైల్వే]] [[సికింద్రాబాద్]] డివిజన్ కిందకి వచ్చును. ఈ స్టేషనులో దాదాపు అన్ని రైళ్లు ఆగును. [[ఢిల్లీ]] నుండి [[తెలంగాణ]]కు వచ్చే రైలుకి రాష్ట్రంలో ఎదురయ్యే ఒక పెద్ద స్టేషను.
ఉత్తమ రైల్వే స్టేషన్గా 2 సార్లు అవార్డు అందుకున్నటువంటి స్టేషన్ ఇది.
Line 22 ⟶ 26:
 
==ప్రముఖ సంస్థలు==
 
[[File:Rstps3.jpg|thumb|రామగుండం థర్మల్ పవర్ స్టేషను]]
* [[నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్]]
*రామగుండం థర్మల్ పవర్ కార్పోరేషన్ (టి.యస్. జెన్ కో)
"https://te.wikipedia.org/wiki/రామగుండం" నుండి వెలికితీశారు