"వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 11" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
* [[1922]] : [[మధుమేహం|మధుమేహ]] రోగులకు [[ఇన్సులిన్]]‌ వాడకం ప్రారంభించిన రోజు.
* [[1928]] : ప్రకృతి ధర్మవాద సమయంలో ఒక ఆంగ్ల నవలారచయిత మరియు కవి [[థామస్ హార్డీ]] మరణం (జ.1840).
* [[1944]] : భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి [[శిబు సోరెన్]] జననం.
* [[1966]] : భారత దేశ రెండవ [[ప్రధానమంత్రి|ప్రధాని]], ప్రధానిగా శ్వేతవిప్లవం, హరితవిప్లవం, పాకిస్తాన్ యుద్ధం వంటి విజయాలు సాధించిన [[లాల్ బహదూర్ శాస్త్రి]] మరణం (జ.1904).
* [[1973]] : భారత క్రికెట్ క్రీడాకారుడు [[రాహుల్ ద్రవిడ్]] జననం.
* [[1991]] : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త . ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొన్న శాస్త్రవేత్త [[కార్ల్ డేవిడ్ అండర్సన్]] మరణం (జ.1905).
* [[2008]] : న్యూజీలాండుకు చెందిన పర్వతారోహకుడు మరియు అన్వేషకుడు [[ఎడ్మండ్ హిల్లరీ]] మరణం (జ.1919).
 
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2540659" నుండి వెలికితీశారు