యవనిక (తెర): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Austrian-drape.gif|thumb|ఆస్ట్రేలియాలోని రంగస్థల యవనిక (పైకి కిందికి కదిలేది)]]
 
'''యవనిక''' అనగా [[రంగస్థలం]] యొక్క ముందరి తెర.<ref>[[నాటక విజ్ఞాన సర్వస్వం]], [[తెలుగు విశ్వవిద్యాలయం]] కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.471.</ref> రంగస్థలాన్ని, ప్రేక్షకాగారాన్ని వేరుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనిని జవనిక (జనులు దీనిలో కలవడం), తిరస్కరణి (నటులను కనపడకుండా చేసేది), ప్రతీసీర (అడ్డంగా కట్టింది) అని కూడా పిలుస్తారు.<ref>[[నాటక విజ్ఞాన సర్వస్వం]], [[తెలుగు విశ్వవిద్యాలయం]] కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.333.</ref>
[[File:Oleo-curtain.gif|thumb|ఓలియో యవనిక (పైకి కిందికి కదిలేది)]]
 
== నేపథ్యం ==
"https://te.wikipedia.org/wiki/యవనిక_(తెర)" నుండి వెలికితీశారు