యవనిక (తెర): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
== నేపథ్యం ==
ప్రాచీన [[గ్రీకు నాటకరంగం]] మరియు ప్రాచీన [[రోమన్ నాటకరంగం]]లో యవనిక లేదు. క్రీ.పూ. పాంపె అనే వ్యక్తి మార్షియన్ [[రాతి]]తో నాటకశాలను కట్టించి దానికి యవనికను పెట్టాడు. దానిని చట్రంలో బిగించి, నాటక ప్రారంభంలో ఆ చట్రం భూమిలోపలికి పోయి, నాటకం పూర్తయ్యాక పైకి వచ్చేలా ఏర్పాటుచేశాడు. 1660లో [[ఇంగ్లాండు]]లో వాడుకలోకి వచ్చిన ఈ యవనిక, వాడుకలోకిఅటుతర్వాత ఇతర దేశాలకు వచ్చిందివ్యాపించింది.<ref>[[నాటక విజ్ఞాన సర్వస్వం]], [[తెలుగు విశ్వవిద్యాలయం]] కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.334.</ref>
 
== రకాలు ==
"https://te.wikipedia.org/wiki/యవనిక_(తెర)" నుండి వెలికితీశారు