గుడ్లూరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లంకెలు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Prakasam mandals outline54.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=గుడ్లూరు|villages=18|area_total=|population_total=42382|population_male=21428|population_female=20954|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=48.67|literacy_male=58.53|literacy_female=38.58|pincode = 523281}}
 
{{Infobox Settlement/sandbox|
‎|name = గుడ్లూరు
Line 103 ⟶ 102:
}}
'''గుడ్లూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>., మండలము. పిన్ కోడ్: 523 281., ఎస్.టి.డి.కోడ్ = 08598.
 
==గ్రామ చరిత్ర==
కవిత్రయంలోని వాడు, ఉభయకవిమిత్రుడు, ప్రబంధపరమేశ్వరుడు [[ఎఱ్రాప్రగడ]] ఈ గ్రామానికి చెందినవాడని పరిశోధకులు భావిస్తున్నారు. ఎఱ్ఱాప్రెగడ గుడ్లూరులోని నీలకంఠేశ్వరస్వామి వారి గురించి పద్యాలు రచించారు.
Line 110 ⟶ 108:
===సమీప గ్రామాలు===
[[అమ్మవారి పాలెం]] 2.4 కి.మీ,[[బసిరెడ్డిపాలెం]] 2.6 కి.మీ,[[కొత్తపేట]] 5.1 కి.మీ,[[పొట్లూరు]] 5.7 కి.మీ,[[చినల త్రాపి]] 5.8 కి.మీ.[[ఆవులవారిపాలెం (గుడ్లూరు)]] 5.0&nbsp;km
 
===సమీప మండలాలు===
===సమీప పట్టణాలు===
[[లింగసముద్రం]] 15.9 కి.మీ,[[ఉలవపాడు]] 19.4 కి.మీ,[[కందుకూరు]] 19.5 కి.మీ.
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
Line 124 ⟶ 120:
===శ్రీ అంకమ్మ దేవత===
ఈ గ్రామంలో అంకమ్మ దేవత గ్రామోత్సవం, 2014, ఆగస్టు-24, ఆదివారం అర్ధరాత్రి తరువాత [[వైభవం]]<nowiki/>గా నిర్వహించారు. అమ్మవారికి విశేష పుష్పాలంకరణ చేసి, స్థానిక [[శివాలయం]] నుండి మేళతాళాలతో, బొల్లావులు, యువకుల నృత్యాలమధ్య, దేవాలయ ప్రవేశం చేయించారు. సుమారు 200 మందికిపైగా యువకులు, స్త్రీల వేషధారణలో చేటలు పట్టుకొని నృత్యాలు చేస్తూ మొక్కులు తీర్చుకోవడం ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. [2]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కూరగాయలు|కాయగూరలు]]
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
[[మహా భారతము|మహాభారతం]] తెలుగు చేసిన [[కవిత్రయం]]లో ఒకరైన [[ఎఱ్రాప్రగడ|ఎఱ్రన్న]] ఈ గ్రామంలో జన్మించారు.
==గ్రామ విశేషాలు==
2017,జూన్‌లో నిర్వహించిన ఐ.సి.డబ్లు.ఎ.ఐ చివరి పరీక్షలలో ఈ గ్రామానికి చెందిన చుండూరు శాంతకుమారి, 800 మార్కులకుగాను 450 మార్కులు సంపాదించి, అఖిల భారతదేశస్థాయిలో 19వ ర్యాంక్ సాధించినది. ఈమె తండ్రి శ్రీ మాలకొండయ్య. [3]
 
==గణాంకాలు==
2001వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,153.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 4,194, స్త్రీల సంఖ్య 3,959, గ్రామంలో నివాస గృహాలు 1,884. గ్రామ విస్తీర్ణం 4,376 హెక్టారులు.
 
==మండలంలోని గ్రామాలు==
* [[పరకొండపాడు అగ్రహారం]]
Line 166 ⟶ 157:
* [[ఏలూరుపాడు (గుడ్లూరు)|ఏలూరుపాడు]]
* [[చేవూరు]]
 
==మూలాలు==
<references/>
Line 173 ⟶ 163:
[2] ఈనాడు ప్రకాశం; 2014,ఆగస్టు-26; 7వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2017,ఆగష్టు-25; 2వపేజీ.
 
{{ప్రకాశం జిల్లా మండలాలు}}
 
"https://te.wikipedia.org/wiki/గుడ్లూరు" నుండి వెలికితీశారు