మనుస్మృతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:The fish avatara of Vishnu saves Manu during the great deluge.jpg|thumb|300px|Matsya pulls a boat carrying Saint Manu and Saptrishi during floods or Pralaya]]
{{హిందూ మతము}}
'''మనుస్మృతి''' పురాతనమైన హిందూ ధర్మశాస్త్రాలలో ఒకటి. దీన్ని మనుధర్మ శాస్త్రం అని, మానవ ధర్మ శాస్త్రం అని కూడా అంటారు. క్రీస్తుఅయితే, పూర్వం 200గ్రంథం -హిందూ క్రీస్తుధర్మంలోనే శకంఅత్యంత 200నకిలీకి మధ్యగురైన మనుగ్రంథంగా అనుమిగిలి ఋషి వ్రాశాడుపోయింది. మనుస్మృతినిఅంతేకాదు, మొదటిసారిగాహిందూ 1974లోధర్మాన్ని సర్విచ్చిన్నం విలియమ్చేయడానికి, జోన్స్కులాంతరాలను, అనులింగపర అంగ్లేయుడువిద్వేషాలను ఆంగ్లంలోరగిలించదానికి తర్జుమాఉపయోగించబడిన చేశాడు.ఒక ప్రణాళికగా శాస్త్రంలో ఆదిమానవుడైన మను వివిధ వర్ణాలకు చెందిన ఋషులతో సమస్త విషయాలు బోధించినట్లు చూస్తాంమిగిలిపోయింది. హిందూ సంప్రదాయం ప్రకారం మనుస్మృతి బ్రహ్మ వాక్కుల సంపుటి అని నమ్మకం.
 
మొత్తం 50 రకాల మనుధర్మ శాస్త్రాలు అందుబాటులో వుండటం వలన, అంతేకాక ఒక దాంట్లోని వాక్యాలు ఇంకొక గ్రంథంలోని వాక్యాలతో ఏకీభవించకపోవడం వలన ఇది కొందరి చేత దురుద్దేశ పూర్వకంగా మార్చబడిందని విశ్లేషకులు నిర్థారించారు. కుళ్ళుక భట్టా వాఖ్యానంలో కలకత్తా సంస్థ ప్రచురించిన పుస్తకం అధికారికమైనది అనుకున్నప్పటికీ, దాని వాస్తవికతను కూడా ఆధునిక చరిత్రకారులు తిరస్కరించారు. ముఖ్యంగా మనుధర్మ శాస్త్రం "ఒక చొప్పించబడిన అర్థరహిత పూరిత వాక్యాల వైరుధ్యాల సముదాయం" అని ఎందరో నిపుణులు నిర్థారించారు.
హిందూ పవిత్ర పుస్తకాల్లో మనుధర్మ శాస్త్రం ముఖ్యమైనది. దీనిని మానవ ధర్మ శాస్త్రం అని కూడా అంటారు. మనుధర్మ శాస్త్రమును వేదాలకు ఖిలిబుక్కు (Supplementary) అని భారతీయులు నమ్ముదురు. ఇందులో 2,684 వాక్యములు 12 అధ్యాయాలుగా విభజింపబడ్డాయి. గృహ, సామాజిక మరియు మతపరమైన నియమాలు ఇందులో ఉంటాయి.
 
ముఖ్యంగా శూద్రులు, మహిళల పట్ల వివక్ష పూరిత వాక్యాలు ఎవరో ఉద్దేశ పూర్వకంగా ఈ గ్రంథంలోకి చొప్పించి ప్రచురించారని చరిత్రకారులు, పండితులు నిర్ధారించారు. విలియం జోన్స్ అనువదించిన మనుధర్మ శాస్త్రం ద్వారా దేశాన్ని పరిపాలిస్తున్న అప్పటి బ్రిటీషు వారు హిందూ చట్టాన్ని రూపొందించారు. ఇది సామాన్య శకం పూర్వం 2వ శతాబ్దం నుండి, సామాన్య శకం ౩వ శతాబ్దం మధ్య కాలంలో రచించబడి ఉంటుందని అంచనా.  
మొదటి అధ్యాయంలో సృష్టి ఆవిర్భావం, పుస్తక జననం, పుస్తకం ఎందుకు చదవాలి అన్న విషయాలుంటాయి. 2 నుండి 6 వ అధ్యాయాల్లో ఉన్నత కులాల వారి కట్టుబాట్లు, యజ్ఞోపవేతము ధరించడం ద్వారా లేదా పాప పరిహార యాగం ద్వారా బ్రాహ్మణ కులాన్ని ఆచరించడం గురించి, బ్రాహ్మణ గురువు వద్ద విద్య నేర్చుకొనే విద్యార్థుల ప్రవర్తన గురించి, గృహస్తుడి ప్రధాన బాధ్యతలైన - భార్య ఎంపిక, వివాహం, యజ్ఞ యాగాదుల సంరక్షణ, ఆతిధ్యము, దేవుళ్ళకు అర్పించే బలులు, విందులు, వృధాప్యంలో బాధ్యతలు మొదలైనవి చెప్పబడినవి. 7వ అధ్యాయంలో పాలించే రాజుల బాధ్యతలు,
 
8 వ అధ్యాయంలో చేసిన అపరాధానికి కులాన్ని బట్టి శిక్షలు, 9 మరియు 10 అధ్యాయాల్లో ఆస్తి వారసత్వము, విడాకులు మరియు న్యామైన కుల వృత్తులు గురించి ఇవ్వబడినవి. 11 వ అధ్యాయంలో చేసిన అపరాధాలకు తపస్సులు, 12 వ అధ్యాయంలో కర్మ, పునర్జన్మ మరియు మోక్షము వంటి విషయాలు చర్చించబడినవి.
ఆదిమానవుడు మనువు, అతను మానవాళికి ఇచ్చిన చట్టాన్ని మనుస్మృతిగా పేర్కొంటారు. ఈనాడు 80 శాతం హిందువులకు మనుధర్మ శాస్త్రం అందుబాటులో లేదని ఒక అంచనా. "అందరం పరమాత్మ అంశలమే, ఎవరూ ఎవరికన్నా తక్కువ కాదు" అనే భగవద్గీత, ఉపనిషత్తుల మూల సిద్ధాంతాలకి విరుద్ధంగా వుండటంతో, మనుస్మృతి బ్రిటీషు వారి హయాంలో జరిగిన ఒక కుట్రపూరిత ప్రణాళికగా ప్రస్తావించబడింది. అసలైన మనుధర్మ శాస్త్రం యొక్క ఆనవాళ్ళు ఈనాడు దాదాపుగా లేవు. ప్రతీ సంవత్సరం డిశంబరు 25న కొన్ని దళిత సంఘాలు, మహిళా సంఘాలు "మనుస్మృతి దహనం" పేరిట ప్రస్తుతం అందుబాటులో వున్న కాపీలని నిరసనా కార్యక్రమాలతో కాల్చి వేస్తున్నాయి.
 
 
 
 
   
 
== కొన్ని ముఖ్యమైన విషయాలు==
"https://te.wikipedia.org/wiki/మనుస్మృతి" నుండి వెలికితీశారు