మనుస్మృతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:The fish avatara of Vishnu saves Manu during the great deluge.jpg|thumb|300px|Matsya pulls a boat carrying Saint Manu and Saptrishi during floods or Pralaya]]
{{హిందూ మతము}}
'''మనుస్మృతి''' పురాతనమైన హిందూ ధర్మశాస్త్రాలలో ఒకటి. దీన్ని మనుధర్మ శాస్త్రం అని, మానవ ధర్మ శాస్త్రం అని కూడా అంటారు. అయితే, ఈ గ్రంథం హిందూ ధర్మంలోనే అత్యంత నకిలీకి గురైన గ్రంథంగా మిగిలి పోయింది. అంతేకాదు, హిందూ ధర్మాన్ని విచ్చిన్నం చేయడానికి, కులాంతరాలను, వివక్షను, లింగపర విద్వేషాలనువివక్షను రగిలించదానికి ఉపయోగించబడిన ఒక ప్రణాళికగా మిగిలిపోయింది.
 
మొత్తం 50 రకాల మనుధర్మ శాస్త్రాలు అందుబాటులో వుండటం వలన, అంతేకాక ఒక దాంట్లోని వాక్యాలు ఇంకొక గ్రంథంలోని వాక్యాలతో ఏకీభవించకపోవడం వలన ఇది కొందరి చేత దురుద్దేశ పూర్వకంగా మార్చబడిందని విశ్లేషకులు నిర్థారించారు. కుళ్ళుక భట్టా వాఖ్యానంలో కలకత్తా సంస్థ ప్రచురించిన పుస్తకం అధికారికమైనది అనుకున్నప్పటికీ, దాని వాస్తవికతను కూడా ఆధునిక చరిత్రకారులు తిరస్కరించారు. ముఖ్యంగా మనుధర్మ శాస్త్రం "ఒక చొప్పించబడిన వివక్ష పూరిత వాక్యాల వైరుధ్యాల సముదాయం" అని ఎందరో నిపుణులు, పండితులు నిర్థారించారు.
"https://te.wikipedia.org/wiki/మనుస్మృతి" నుండి వెలికితీశారు