దక్షిణ విజయపురి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
ఇది [[నాగార్జున సాగర్]] ఆనకట్టకు [[దక్షిణం]] వైపున్న నివాస ప్రాంతం.
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల ఉన్నాయి.సమీప ఇంజనీరింగ్ కళాశాల అలుగురాజుపల్లిలో ఉంది.సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు అలుగురాజుపల్లిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.
 
సమీప ఇంజనీరింగ్ కళాశాల అలుగురాజుపల్లిలో ఉంది.సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు అలుగురాజుపల్లిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.
=== ఏ.పి.ఆర్.డి.సి.కళాశాల ===
ఈ [[కళాశాల]]<nowiki/>కు చెందిన వాణిజ్య శాస్త్రం అధ్యాపకులు శ్రీ ఎం.వి.రమణ, 2015, సెప్టెంబరు-5వ తేదీనాడు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా [[విశాఖపట్నం]]<nowiki/>లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర [[ముఖ్యమంత్రి]] [[నారా చంద్రబాబునాయుడు]] చేతులమీదుగా, ఉత్తమ ఉపాధ్యాయ [[పురస్కారం]] అందుకున్నారు. [10]
===ఎ.పి.ఆర్.జె.సి===
===సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల కళాశాల/పాఠశాల===
ఇటీవల [[కృష్ణా జిల్లా]]<nowiki/>లోని కేతనకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో, ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న ఎన్.విజయకుమారి 40 కె.జి.ల విభాగంలోనూ, 10వ తరగతి చదువుచున్న వై.కవిత 43 కె.జి.ల విభాగంలోనూ ప్రథమ బహుమతి సాధించి, స్వర్ణపతకం సాధించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనారు. ఈ పాఠశాలకే చెందిన 10వ తరగతి చదువుచున్న మరియొక విద్యార్థిని, వి.కెజియా, ఈ పోటీలలో 65 కె.జి.ల విభాగంలో ద్వితీయస్థానం పొందినది. [11]ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న ప్రమీలాబాయి, 9వ తరగతి చదువుచున్న సువార్త, పదవ తరగతి చదువుచున్న పుష్పలత అను విద్యార్థినులు, బేస్ బాల్ జాతీయపోటీలకు అండర్-17 విభాగంలో ఎంపికైనారు. ప్రస్తుతం [[నెల్లూరు]]<nowiki/>లోని శిక్షణా శిబిరంలో [[శిక్షణ]] పొందుచున్న వీరు, 2016, ఫిబ్రవరి-3 నుండి 6 వరకు, ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారు. [14]
 
ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న ప్రమీలాబాయి, 9వ తరగతి చదువుచున్న సువార్త, పదవ తరగతి చదువుచున్న పుష్పలత అను విద్యార్థినులు, బేస్ బాల్ జాతీయపోటీలకు అండర్-17 విభాగంలో ఎంపికైనారు. ప్రస్తుతం [[నెల్లూరు]]<nowiki/>లోని శిక్షణా శిబిరంలో [[శిక్షణ]] పొందుచున్న వీరు, 2016, ఫిబ్రవరి-3 నుండి 6 వరకు, ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారు. [14]
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
కృష్ణా తీరం సాగర్ జలాశయం వెంట ఉన్నఈ గ్రామములోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల అభివృద్ధికి దాతలు, పూర్వ విద్యార్థులు ఎంతో కృషి చేశారు. ఈ పాఠశాల కార్పొరేటు పాఠశాలలను తలపించేలాగా ఉంది. ప్రస్తుతం 300 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసించుచున్నారు. పాఠశాలలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. పదవ తరగతిలో గూడా ఉత్తీర్ణతా శాతం చాలా బాగున్నది. ఈ పాఠశాల [[స్వర్ణోత్సవాలు|స్వర్ణోత్సవా]]<nowiki/>లు, 2013 డిసెంబరు 13,14 తేదీలలో జరిగినవి. 400 మందికిపైగా పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రామానికి హాజరై, తమ బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు. ఆనాటి గురువులతోపాటు ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు శ్రీ పందిరి వెంకటేశ్వర్లుని సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] కార్య కలాపాలు, ఆటల పోటీలు నిర్వహించారు. పేద విద్యార్థుల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిన పూనారు. ఈ పాఠశాలలో 2014, జూలై-2, బుధవారం నాడు, దాతలు, పూర్వవిద్యార్థుల వితరణతో ఒక శుద్ధజలకేంద్రాన్ని (Mineral Water Plant) ప్రారంభించారు. [2] & [6]
Line 110 ⟶ 106:
ఈ పాఠశాల [[రజతోత్సవం|రజతోత్సవ]] వేడుకలు 2015, ఫిబ్రవరి-25వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు. [7]
===పి.టి.జి.పాఠశాల===
 
== వైద్య సౌకర్యం ==
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_విజయపురి" నుండి వెలికితీశారు