అమీర్‌పేట్, హైదరాబాద్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు కారణంగా → ల కారణంగా using AWB
చి జిల్లా మండలాల మూస ఎక్కించాను
పంక్తి 1:
'''అమీర్‌పేట,''' తెలంగాణ రాష్ట్రం,హైదరబాద్ జిల్లా,అమీర్‌పేట మండలానికి చెందిన పట్టణ ప్రాంతం.
{{Infobox Indian Jurisdiction
|type = neighbourhood
|native_name = అమీర్‌పేట
|other_name =
|district = [[హైదరాబాద్ జిల్లా]]
|state_name = తెలంగాణ
|metro = హైదరాబాద్
|parliament_const = [[సికందరాబాద్సికింద్రాబాద్]]
|assembly_const = [[సనత్ నగర్సనత్‌నగర్]]
|civic_agency =
|planning_agency =
Line 28 ⟶ 29:
|website=
}}
'''అమీర్‌పేట''' ( [[ఆంగ్లం]]:Ameerpet )ఇది హైదరాబాద్ నగరనగరంలోని ఉత్తర పశ్చిమ భాగంలోని ఒక రద్దీ వాణిజ్య ప్రాంతం.ఇది కంప్యూటరు శిక్షణా సంస్థలకు ప్రముఖ కేంద్రం. 90వ దశాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతం ఎక్కువగా ఖాళీ ప్లాట్లతో మరియు బొంబాయి రహదారి NH9యన్.హెచ్.9 ట్రాఫిక్ తొతో ఉండేది. నగరంలో ప్రముఖ ప్రాంతాలలో జరిగిన నిర్మాణ చర్యల కారణంగా హైదరాబాద్ ఉత్తర శివారు విస్తరణ జరిగింది. దాంతో 1990 లో వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడకు మారాయి. నేడు ఈ ప్రాంతం అధికంగా పాదాఛారులతతో మరియు వాహన ట్రాఫిక్తో పాటు అనేక వ్యాపార సంస్థలతో నిండిన సందడి ప్రాంతం.
ఈ ప్రాంతంలో రద్దీ గంటల సమయంలో తరచుగా ట్రాఫిక్ జామ్ సంభవిస్తుంటాయి. పాదచారుల వంతెన మరియు శాశ్వతంగా ఏర్పాటు చేసిన రోడ్ డివైడర్ల కారణంగా ట్రాఫిక్ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. అమీర్‌పేట కూడలి గ్రీన్ ల్యాండ్ మరియు బేగంపేటలను అనుసంధానిస్తూ జాతీయ రహదారి NH9యన్.హెచ్.9 ఉంటుంది. అమీర్‌పేట NH9యన్.హెచ్.9 జాతీయ రహదారిలో పంజగుట్ట మరియు సంజీవరెడ్డినగర్ ప్రాంతాల మధ్య ఉంటుంది.
 
{{Commons category|Ameerpet, Hyderabad|Ameerpet}}
 
== మూలాలు ==
{{హైదరాబాదుకు చెందిన విషయాలు}}
{{Reflist}}
 
== వెలుపలి లంకెలు ==
{{హైదరాబాద్ జిల్లా మండలాలు}}{{హైదరాబాదుకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:హైదరాబాదు]]