కూచివారి పల్లె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''కూచివారి పల్లె''', [[వైఎస్ఆర్ జిల్లా]], [[రాజంపేట]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 516 126., యస్.టీ.డీ.కోడ్ 08565.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
* ఈ గ్రామవాసి అయిన శ్రీ గుత్తా వెంకట్రామ నాయుడు ఈ గ్రామానికి 30 ఏళ్ళపాటు ఏకగ్రీవంగా ఎన్నికై [[సర్పంచి]]గా పనిచేశారు. విద్యార్థులకోసం తన మిత్రులతో కలిసి ఏకంగా 27 ఎకరాల భూమి పాఠశాల కోసం సేకరించారు. ఇందులో తన స్వంత భూమిగూడా ఉంది. మిగతా భూమిని చందాల రూపంలో వసూలు చేసిన డబ్బుతో కొన్నారు. ఈ స్థలంలో 1935 లోనే బోర్డ్ స్కూల్ ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల, రెండు క్రీడామైదానాలు, వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ పాఠశాలకు ఉన్న భూమి విలువ ఇప్పటి ధరల ప్రకారం నూరు కోట్ల రూపాయల పైమాటే. [1]
 
{{Infobox Settlement/sandbox|
‎|name = కూచివారి పల్లె
"https://te.wikipedia.org/wiki/కూచివారి_పల్లె" నుండి వెలికితీశారు