మనీ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
== నిర్మాణం, విడుదల ==
సినిమాను 55 లక్షల రూపాయల బడ్జెట్‌లో నిర్మించారు. పూర్తయ్యాకా సినిమాను విడుదల చేసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. చూసిన పంపిణీదారులకు ఎవరికీ సినిమా నచ్చకపోతూండడంతో అన్నపూర్ణ స్టూడియోకి చెందిన ప్రివ్యూ థియేటర్‌లో 50 రోజుల పాటు సినిమాను ప్రివ్యూ వేసి చూపించాల్సి వచ్చింది.
 
== స్పందన ==
"https://te.wikipedia.org/wiki/మనీ_(సినిమా)" నుండి వెలికితీశారు