మనీ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మనీ''' [[శివనాగేశ్వరరావు]] దర్శకత్వంలో, [[రామ్ గోపాల్ వర్మ]] నిర్మాతగా నిర్మించిన 1993 నాటి తెలుగు క్రైం కామెడీ సినిమా. [[జె. డి. చక్రవర్తి]], [[చిన్నా]] కథానాయకులుగా, [[జయసుధ]], [[పరేష్ రావెల్]], [[కన్నెగంటి బ్రహ్మానందం]] తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. హాస్యదర్శకుడిగా పేరొందిన శివనాగేశ్వరరావుకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. 1986 నాటి హాలీవుడ్ క్రైం కామెడీ సినిమా ''రూత్ లెస్ పీపుల్'' సినిమా ఆధారంగా ఈ కథ, కొన్ని పాత్రలను రూపొందించారు. డబ్బు కోసం పక్క ఇంట్లోని సంపన్నురాలిని కిడ్నాప్ చేసిన నిరుద్యోగ యువకులే ఆమె ఆస్తి కోసం చంపాలని చూస్తున్న భర్త నుంచి కాపాడడం ప్రధాన కథాంశం. {{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా |
 
పంక్తి 26:
* [[రేణుకా సహాని]] - రేణు (బోస్ ప్రేయసి)
*[[కన్నెగంటి బ్రహ్మానందం]] - ఖాన్ దాదా
*[[కోట శ్రీనివాసరావు]]
*[[తనికెళ్ళ భరణి]] - మాణిక్యం
*[[శరత్ సక్సేనా]] - పోలీసు అధికారి
"https://te.wikipedia.org/wiki/మనీ_(సినిమా)" నుండి వెలికితీశారు