మనీ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
సినిమాను 55 లక్షల రూపాయల బడ్జెట్‌లో తెలుగు, హిందీ భాషల్లో సమాంతరంగా నిర్మించారు. పూర్తయ్యాకా సినిమాను విడుదల చేసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. చూసిన పంపిణీదారులకు ఎవరికీ సినిమా నచ్చకపోతూండడంతో అన్నపూర్ణ స్టూడియోకి చెందిన ప్రివ్యూ థియేటర్‌లో 50 రోజుల పాటు సినిమాను ప్రివ్యూ వేసి చూపించాల్సి వచ్చింది. దర్శకుడు శివనాగేశ్వరరావు "ఒక దశలో మేము ఈ సినిమా ఎప్పటికీ విడుదల కాదేమో అనుకున్నాము" అని చెప్పాడు. ఆ ఇబ్బందులు అధిగమించి సినిమా ఎట్టకేలకు విడుదలైంది.<ref name="Idle brain interview" />
 
== స్పందన, ప్రాచుర్యం ==
సినిమా మంచి విజయాన్ని సాధించింది. నిర్మాణ వ్యయానికి ఐదారు రెట్లు రూ.3 కోట్లు వసూలు చేసింది.<ref name="Idle brain interview" /> ఈ విజయం అనంతరం దీనికి సీక్వెల్స్ వచ్చాయి.<ref name=":0" /> దీనికి కొనసాగింపుగా 1995లో వర్మ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలోనే శివనాగేశ్వరరావు దర్శకునిగా [[మనీ మనీ]] సినిమా, దానికి కొనసాగింపుగా 2011లో జె.డి.చక్రవర్తి నిర్మాణ దర్శకత్వంలో [[మనీ మనీ మోర్ మనీ]] సినిమా తీశారు.<ref name="webdunia more money2">{{cite web|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/%E0%B0%9C%E0%B1%86-%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%95%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%80-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%80-%E0%B0%AE%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%80-110071300045_1.htm|title=జె.డి. చక్రవర్తి దర్శకత్వంలో ''మనీ మనీ మోర్ మనీ''|accessdate=15 January 2019|website=telugu.webdunia.com|archiveurl=https://web.archive.org/web/20190115024502/http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/%25E0%25B0%259C%25E0%25B1%2586-%25E0%25B0%25A1%25E0%25B0%25BF-%25E0%25B0%259A%25E0%25B0%2595%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%25B5%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%25A4%25E0%25B0%25BF-%25E0%25B0%25A6%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%25B6%25E0%25B0%2595%25E0%25B0%25A4%25E0%25B1%258D%25E0%25B0%25B5%25E0%25B0%2582%25E0%25B0%25B2%25E0%25B1%258B-%25E0%25B0%25AE%25E0%25B0%25A8%25E0%25B1%2580-%25E0%25B0%25AE%25E0%25B0%25A8%25E0%25B1%2580-%25E0%25B0%25AE%25E0%25B1%258B%25E0%25B0%25B0%25E0%25B1%258D-%25E0%25B0%25AE%25E0%25B0%25A8%25E0%25B1%2580-110071300045_1.htm|archivedate=15 January 2019}}</ref> మనీ సినిమాని 2001లో "''లవ్ కే లియే కుఛ్ భీ కరేగా''" అన్న సినిమా పునర్నిర్మాణం చేశారు.<ref>[[imdbtitle:0287537|లవ్ కే లియే కుఛ్ భీ కరేగా ఐఎండీబీ పేజీ]]</ref>
 
ఈ సినిమాలో [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] నటించిన [[ఖాన్ దాదా]] పాత్ర బాగా ప్రేక్షకాదరణ పొంది బ్రాండ్ స్థాయికి ఎదిగింది.<ref name="Brand Money">{{cite book|url=https://books.google.com/books?id=aFJuDwAAQBAJ&pg=PA916|title=Brand Culture and Identity: Concepts, Methodologies, Tools, and Applications: Concepts, Methodologies, Tools, and Applications|date=5 October 2018|publisher=IGI Global|isbn=978-1-5225-7117-9|editor=Management Association, Information Resources|page=916|language=English}}</ref>
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/మనీ_(సినిమా)" నుండి వెలికితీశారు