ముగ్గు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Fixed typo
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
[[Image:Muggu.jpg|thumb|right|250px|[[సంక్రాంతి]] పండుగ నాడు, [[హైదరాబాదు]]లోని ఓ ఇంటి ముందు వేసిన [[రథం]] ముగ్గు.]]
[[Image:Rangoli.jpg|thumb|250px|right|సింగపూర్‌లోని ఓ ముగ్గు]]
'''ముగ్గు''' లేదా '''రంగవల్లి''' అనేది ఇంటి వాకిలి మరియు ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీనాప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం.
 
ఇవి ముగ్గు పిండితో వేస్తారు. ఇంటి ముందు పేడ నీటితో కల్లాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిండితో [[ముగ్గులు]] వేస్తారు. ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తుంటారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి మరియు లోపలి భాగాలలో ముగ్గు రాళ్ళతో గాని సుద్ద ముక్కలతో గాని తడిచేసిన తర్వాత వేస్తారు.
"https://te.wikipedia.org/wiki/ముగ్గు" నుండి వెలికితీశారు