"ముగ్గు" కూర్పుల మధ్య తేడాలు

1 byte added ,  1 సంవత్సరం క్రితం
(fixed typo)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ముగ్గు పెట్టడానికి ముందు చుక్కలను పెట్టి, ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు. చుక్కల సంఖ్యని బట్టి ఆ ముగ్గులను వివరిస్తారు, ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క మొదలైనవి.
; [[రథం ముగ్గు]]
సంక్రాంతి సందర్భంగా ఇంటి ముందు వేసెవేసే రంగుల ముగ్గులు వేసెవేసే పరం పరలో చివరి రోజున రథం ముగ్గును వేస్తారు. ఆ రథం ముగ్గుకు ఒక గీతను ముగ్గుతోనె కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్క వారు కూడా తమ రథం ముగ్గుని తమపక్క వారి దానితో కలుపుతారు. సంక్రాంతి ముగ్గులకు ఇదే చివరి రోజు. ఆ తర్వాత వేసే వన్ని సాధారణ ముగ్గులెముగ్గులే.
 
==చిత్రమాలిక==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2543158" నుండి వెలికితీశారు