నెల్లూరు: కూర్పుల మధ్య తేడాలు

→‎మూసలు, వర్గాలు: -మండలాల మూస
చి సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 44:
{{ప్రధాన వ్యాసం|నెల్లూరు చరిత్ర}}
నెల్లూరుకు [[విక్రమసింహపురి]] అనే పేరు కూడా ఉంది. విక్రమసింహ మహావీర, మనుమసిద్ధి మహారాజు [[సింహపురి]] రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. మనుమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. అందుకే ఈ ప్రాంతానికి ''నెల్లి'' ([[తమిళము|తమిళ]] భాషలో వరి అని అర్ధం) అల్లా ''నెల్లివూరు'' అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశ స్థలపురాణం, చరిత్రల ప్రకారం కాలక్రమంలో నెల్లివూరు=నెల్లూరుగా రూపాంతరం చెందింది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నెల్లూరు, [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్‌]]<nowiki/>లో ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. [[పొట్టి శ్రీరాములు]] పేరుతో పిలవబడే నెల్లూరు జిల్లా, [[1953]] [[అక్టోబరు 1]] దాకా సంయుక్త [[మద్రాసు రాష్ట్రము|మద్రాసు రాష్ట్రం]] లో భాగంగా ఉంది. 1956 [[నవంబరు 1]] న భాషాప్రయుక్తంగా రాష్ట్రాల పునర్విభజన జరిగినపుడు [[ఆంధ్ర ప్రదేశ్‌]] రాష్ట్రంలో భాగమైంది. ఈ నగరము లోని [[మూలాపేట]] ప్రాంతము అత్యంత పురాతన ప్రాశస్థి కలిగి ఉంది.
==ఇంకో కథ కూడా ప్రాచుర్యం లో కలదు==
నెల్లూరుజిల్లా జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణ మందు శ్రీ మూలస్థానేశ్వర ఆలయం కలదు.ఇది చాలా ప్రాచీనమైన ఆలయం.దీనిని ఆంధ్రరెడ్డిపాలకుడైన ముక్కంటి రెడ్డిరాజుగారు కట్టించెరని ఒక కధద్వారా తెలియుచున్నదిస్థల పురాణం విషయానికొస్తే ఆ రాజుకి ఒక నాడు కలలో పరమశివుడు కనిపించి రాజా!నేను ఈ ప్రాంతమున వున్న ఉసిరిక చెట్టుమూలమున వెలసివున్నాను. నేను ఇప్పుడు భక్తకోటిని రక్షించుటకు రాదలచాను. కనుక అచట నాకొక ఆలయమును కట్టించు అని ఆజ్ఞాపించాడట.మరుసటి రోజు ఉదయమే ఆ రాజు ఉసిరిచెట్టు దగ్గరకు వెళ్లి పరిశీలించిచూడగా అచట లింగాకృతిలో వృక్షమూలమున పరమేశ్వరుడు కనపడగానే ఆనందంతో ఆ రాజు వెంటనే ఆలయాన్ని కట్టించి అందులో ఆ శివలింగమును ప్రతిష్టింపచేసి భక్తిప్రపత్తులతో ఆరాధించారు.ఈ ఆలయంలోని శివలింగం ఉసిరిచెట్టు మూలమున వెలసింది. ఉసిరిచెట్టును తమిళమున నెల్లి అని అందురు. ఆనాడు తమిళభాషా ప్రభావం ఎక్కువగా వున్నందున ఆ ప్రదేశంలో ఉసిరిచెట్టు నెల్లి అని పిలిచేవారు.ఆ నెల్లిపేరు మీదుగానే అచ్చట వెలసిన గ్రామం నెల్లూరుగా ప్రఖ్యాతిగాంచిందని ప్రతీతి.
 
 
 
Read more at: https://telugu.nativeplanet.com/travel-guide/sri-mulastaneswara-swamy-temple-nellore/articlecontent-pf24320-002247.html
 
 
 
Read more at: https://telugu.nativeplanet.com/travel-guide/sri-mulastaneswara-swamy-temple-nellore/articlecontent-pf24319-002247.html
 
 
 
Read more at: https://telugu.nativeplanet.com/travel-guide/sri-mulastaneswara-swamy-temple-nellore/articlecontent-pf24319-002247.html
 
 
 
Read more at: https://telugu.nativeplanet.com/travel-guide/sri-mulastaneswara-swamy-temple-nellore/articlecontent-pf24317-002247.html
 
 
 
Read more at: https://telugu.nativeplanet.com/travel-guide/sri-mulastaneswara-swamy-temple-nellore/articlecontent-pf24317-002247.html
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/నెల్లూరు" నుండి వెలికితీశారు