నెల్లూరు: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ
ట్యాగు: 2017 source edit
చి సవన
ట్యాగు: 2017 source edit
పంక్తి 46:
==ఇంకో కథ కూడా ప్రాచుర్యం లో కలదు==
నెల్లూరుజిల్లా జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణ మందు శ్రీ మూలస్థానేశ్వర ఆలయం కలదు.ఇది చాలా ప్రాచీనమైన ఆలయం.దీనిని ఆంధ్రరెడ్డిపాలకుడైన ముక్కంటి రెడ్డిరాజుగారు కట్టించెరని ఒక కధద్వారా తెలియుచున్నదిస్థల పురాణం విషయానికొస్తే ఆ రాజుకి ఒక నాడు కలలో పరమశివుడు కనిపించి రాజా!నేను ఈ ప్రాంతమున వున్న ఉసిరిక చెట్టుమూలమున వెలసివున్నాను. నేను ఇప్పుడు భక్తకోటిని రక్షించుటకు రాదలచాను. కనుక అచట నాకొక ఆలయమును కట్టించు అని ఆజ్ఞాపించాడట.మరుసటి రోజు ఉదయమే ఆ రాజు ఉసిరిచెట్టు దగ్గరకు వెళ్లి పరిశీలించిచూడగా అచట లింగాకృతిలో వృక్షమూలమున పరమేశ్వరుడు కనపడగానే ఆనందంతో ఆ రాజు వెంటనే ఆలయాన్ని కట్టించి అందులో ఆ శివలింగమును ప్రతిష్టింపచేసి భక్తిప్రపత్తులతో ఆరాధించారు.ఈ ఆలయంలోని శివలింగం ఉసిరిచెట్టు మూలమున వెలసింది. ఉసిరిచెట్టును తమిళమున నెల్లి అని అందురు. ఆనాడు తమిళభాషా ప్రభావం ఎక్కువగా వున్నందున ఆ ప్రదేశంలో ఉసిరిచెట్టు నెల్లి అని పిలిచేవారు.ఆ నెల్లిపేరు మీదుగానే అచ్చట వెలసిన గ్రామం నెల్లూరుగా ప్రఖ్యాతిగాంచిందని ప్రతీతి.
 
 
 
Read more at: https://telugu.nativeplanet.com/travel-guide/sri-mulastaneswara-swamy-temple-nellore/articlecontent-pf24320-002247.html
 
 
 
Read more at: https://telugu.nativeplanet.com/travel-guide/sri-mulastaneswara-swamy-temple-nellore/articlecontent-pf24319-002247.html
 
 
 
Read more at: https://telugu.nativeplanet.com/travel-guide/sri-mulastaneswara-swamy-temple-nellore/articlecontent-pf24319-002247.html
 
 
 
Read more at: https://telugu.nativeplanet.com/travel-guide/sri-mulastaneswara-swamy-temple-nellore/articlecontent-pf24317-002247.html
 
 
 
Read more at: https://telugu.nativeplanet.com/travel-guide/sri-mulastaneswara-swamy-temple-nellore/articlecontent-pf24317-002247.html
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/నెల్లూరు" నుండి వెలికితీశారు