తవుడు నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఎర్ప → ఏర్ప (3), స్వేఛ్ఛ → స్వేచ్ఛ, ఇస్ట → ఇష్ట
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[దస్త్రం:Rice bran.jpg |thumb|right|200px|తవుడు]]
[[దస్త్రం:Pelletiser.JPG|thumb|right|200px|తవుడును గుళికలుగా చేయు యంత్రం (pelletiser) ]]
Line 5 ⟶ 6:
[[దస్త్రం:Crude Rice bran oil.jpg|thumb|right|200px|ముడి తవుడునూనె]]
[[దస్త్రం:Ricebranoil.jpg|thumb|right|సీసాలో రిఫైండు తవుడు నూనె.]]
By Ramakrishna reddy
'''తవుడు నూనె''' ('''Rice Bran oil''') ఒక రకమైన శాకనూనె [[నూనె]]. ఆహర యోగ్య తైలం. ఏకబీజదళ తరగతికి చెందిన [[వరి]] మొక్క. కుటుంబం [[పోయేసి]] (poaceae). ఈ మొక్క శాస్త్రీయనామం ఒరైజా సాటివా (oryza sativa), యిది ఆసియా రకం. ఆఫ్రికా రకం పేరు ఒరైజా గ్లాబెర్రిమా. దీనిని ఏకవార్షీకంగా సాగుచేయుదురు. చరిత్రకాధారం ప్రకారం 4 వేల సంవత్సరాలకు ముందే [[చైనా]]దేశంలో ఈ పంట పండించేవారు. ఆక్కడనుండి గ్రీకులకు పూర్వమే ఇండియాలో వరిని పండించడం మొదలైనది.<ref>{{citeweb|url=http://www.infoplease.com/encyclopedia/science/rice-history-rice-cultivation.html|title=rice|publisher=infoplease.com|date=|accessdate=2015-03-08}}</ref>.ప్రస్తుతం వెయ్యికిపైగా వరిలో రకాలున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/తవుడు_నూనె" నుండి వెలికితీశారు