మనీ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
 
== పాటలు ==
మనీ సినిమాకు [[కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి|శ్రీ]] సంగీత దర్శకత్వం వహించాడు.<ref>https://wynk.in/music/album/money/hu_398504?page=0</ref> "చక్రవర్తికి వీధి భిక్షగత్తెకీ", "లేచిందే లేడికి పరుగు" పాటలు రెండూ [[ఎం. ఎం. కీరవాణి]] స్వరపరిచాడు. [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] ఈ సినిమాలో పాటలన్నీ రాశాడు. [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]], [[కె. ఎస్. చిత్ర]], [[నాగూర్ బాబు|మనో]], తదితరులు పాటలు పాడారు.<ref>[https://cassettecovers.files.wordpress.com/2014/02/1993-money.jpg క్యాసెట్ కవర్]</ref> ఈ సినిమాలోని "వారేవా ఏమి ఫేసు", "భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ", "చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ" పాటలు మంచి ప్రాచుర్యం పొందాయి.<ref name="webdunia more money2" /> వీటిలో పెళ్ళి చేసుకుంటే మగాడికి వచ్చే కష్టాల గురించి వచ్చే "భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ" పాట, మగాళ్ళు పెళ్ళి గురించి సరదాగా వాపోయే సందర్భాల్లో తప్పక గుర్తువచ్చే పాటగా నిలిచిపోయింది.<ref>{{cite web|url=http://vijayakranthinews.com/news/article/2018/07/14/marriagecouplehyd/6902|title=సోదరా.. షాదీయే బెటర్|accessdate=15 January 2019|website=విజయక్రాంతి|archiveurl=https://web.archive.org/web/20190115062153/http://vijayakranthinews.com/news/article/2018/07/14/marriagecouplehyd/6902|archivedate=15 January 2019}}</ref><ref>{{Cite news|url=https://www.ntnews.com/Entertainment/manchu-vishnus-achari-america-yatra-movie-first-look-poster-unveiled-2-476174.aspx|title=ఆచారితో అమెరికా యాత్ర|date=18 March 2017|newspaper=నమస్తే తెలంగాణ}}</ref> ఈ పాట పదేళ్ళకొకటి వచ్చే మంచి సరదా పాటల్లో ఒకటిగా పేరొందింది.<ref name="పాటలు నవ్వులాటలు తానా">{{cite journal|last1=కె.వి.ఎస్.|first1=రామారావు|title=సినిమా పాటలు – నవ్వులాటలు|journal=తానా|date=2013|url=http://eemaata.com/em/library/tana2013/2171.html|accessdate=15 January 2019|location=ఈమాట}}</ref> వారెవా ఏమి ఫేసు పాట మరోవైపు సినిమా స్టార్‌డమ్‌పై వ్యంగ్యోక్తిగా ప్రేక్షకుల మాటల్లో నిలిచింది.<ref>{{cite news |title=వారెవా.. ఏమి ఫేసు! |url=http://www.andhrajyothy.com/artical?SID=100875&SupID=42 |accessdate=15 January 2019 |work=www.andhrajyothy.com |date=16 April 2015 |language=te}}</ref>
 
* చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతాననీ అంది మనీ మనీ
"https://te.wikipedia.org/wiki/మనీ_(సినిమా)" నుండి వెలికితీశారు