మనీ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
 
== ప్రాచుర్యం, పురస్కారాలు ==
[[దస్త్రం:Brahmanandam_addressing_in_WTC_2017.png|thumb|మనీలో బ్రహ్మానందం పోషించిన ఖాన్ దాదా పాత్ర సినిమా విజయంలో, అతని కెరీర్‌లో కీలకమైన సినిమా అయింది. ]]
ఈ సినిమాలో [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] నటించిన [[ఖాన్ దాదా]] పాత్ర బాగా ప్రేక్షకాదరణ పొంది బ్రాండ్ స్థాయికి ఎదిగింది. మనీ సినిమా విజయానికే కాక తదనంతరం సీక్వెల్స్ నిర్మాణానికి కూడా ఖాన్ దాదా పాత్ర కీలకమైన ఆకర్షణగా నిలిచింది.<ref name="Brand Money">{{cite book|url=https://books.google.com/books?id=aFJuDwAAQBAJ&pg=PA916|title=Brand Culture and Identity: Concepts, Methodologies, Tools, and Applications: Concepts, Methodologies, Tools, and Applications|last=రాసు|first=ఛత్రపతి యాదవ్|date=5 October 2018|publisher=IGI Global|year=|isbn=978-1-5225-7117-9|editor=Management Association, Information Resources|location=|page=916|pages=|language=English|chapter=Space of Culture and Brand in Sequel of Telugu Films: A Qualitative Study}}</ref> సీరియస్‌గా ప్రవర్తిస్తూ హాస్యాన్ని పండించే ఖాన్ దాదా పాత్ర బ్రహ్మానందం కెరీర్‌లోని మేలిమలుపుల్లో ఒకటిగా నిలిచింది.<ref name="Money money more money The Hindu">{{cite news|url=https://www.thehindu.com/features/metroplus/its-a-mad-mad-comedy/article2383392.ece|title=It's a mad mad comedy|last1=Narasimham|first1=M. l|date=22 August 2011|work=The Hindu|accessdate=15 January 2019|language=en-IN|archiveurl=https://web.archive.org/web/20190115062932/https://www.thehindu.com/features/metroplus/its-a-mad-mad-comedy/article2383392.ece|archivedate=15 January 2019}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/మనీ_(సినిమా)" నుండి వెలికితీశారు