మనీ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
సినిమా మంచి విజయాన్ని సాధించింది. నిర్మాణ వ్యయానికి ఐదారు రెట్లు రూ.3 కోట్లు వసూలు చేసింది.<ref name="Idle brain interview" /> ఈ విజయం అనంతరం దీనికి సీక్వెల్స్ వచ్చాయి.<ref name=":0" /> దీనికి కొనసాగింపుగా 1995లో వర్మ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలోనే శివనాగేశ్వరరావు దర్శకునిగా [[మనీ మనీ]] సినిమా, దానికి కొనసాగింపుగా 2011లో జె.డి.చక్రవర్తి నిర్మాణ దర్శకత్వంలో [[మనీ మనీ మోర్ మనీ]] సినిమా తీశారు.<ref name="webdunia more money2">{{cite web|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/%E0%B0%9C%E0%B1%86-%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%95%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%80-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%80-%E0%B0%AE%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%80-110071300045_1.htm|title=జె.డి. చక్రవర్తి దర్శకత్వంలో ''మనీ మనీ మోర్ మనీ''|accessdate=15 January 2019|website=telugu.webdunia.com|archiveurl=https://web.archive.org/web/20190115024502/http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/%25E0%25B0%259C%25E0%25B1%2586-%25E0%25B0%25A1%25E0%25B0%25BF-%25E0%25B0%259A%25E0%25B0%2595%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%25B5%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%25A4%25E0%25B0%25BF-%25E0%25B0%25A6%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%25B6%25E0%25B0%2595%25E0%25B0%25A4%25E0%25B1%258D%25E0%25B0%25B5%25E0%25B0%2582%25E0%25B0%25B2%25E0%25B1%258B-%25E0%25B0%25AE%25E0%25B0%25A8%25E0%25B1%2580-%25E0%25B0%25AE%25E0%25B0%25A8%25E0%25B1%2580-%25E0%25B0%25AE%25E0%25B1%258B%25E0%25B0%25B0%25E0%25B1%258D-%25E0%25B0%25AE%25E0%25B0%25A8%25E0%25B1%2580-110071300045_1.htm|archivedate=15 January 2019}}</ref> మనీ సినిమాని 2001లో "''లవ్ కే లియే కుఛ్ భీ కరేగా''" అన్న సినిమా పునర్నిర్మాణం చేశారు.<ref>[[imdbtitle:0287537|లవ్ కే లియే కుఛ్ భీ కరేగా ఐఎండీబీ పేజీ]]</ref>
 
అప్పటికి తెలుగు సినిమాల్లో కనిపించని కొత్త తరహా హాస్యాన్ని అందించిన సినిమాగా దీన్ని విమర్శకులు ఆదరించారు. పంచ్‌డైలాగులు, వన్ లైనర్ల ఆధారంగా సాగే హాస్యానికి భిన్నంగా హాస్యాన్ని పుట్టించగల సన్నివేశాన్ని తయారుచేసి డైలాగుల బలంతో కాక సన్నివేశాల బలంతో నవ్వించగలగడం విమర్శకులను ఆకట్టుకుంది. మనీలో కోట శ్రీనివాసరావు పాత్ర పెళ్ళిచేసుకోవద్దని అనుచరుడికి సలహా ఇస్తూ మాట్లాడే సన్నివేశాన్ని ఉదాహరణగా తీసుకుని కంచిభొట్ల శ్రీనివాస్ - సెటప్ మీదే సన్నివేశం సాగిపోతూ, భూతద్దం పట్టుకు వెతికిచూసినా పంచ్ లైన్ లేని దృశ్యమనీ - "సెన్సిబిలిటీ అన్న ఉదాహరణకు తెలుగు సినిమాలో ఇంతకు మించిన నిదర్శనం దొరకబోదు." అని విశ్లేషించాడు.<ref>{{cite web |last1=కంచిభొట్ల |first1=శ్రీనివాస్ |title=తెరచాటు-వులు: 7. మరీ లాక్కండి, తెగుద్ది! |url=http://eemaata.com/em/issues/201708/12869.html|title=తెరచాటు-వులు: 7. మరీ లాక్కండి, తెగుద్ది!|accessdate=15 January 2019|website=ఈమాట|last1=కంచిభొట్ల|first1=శ్రీనివాస్}}</ref>
 
== ప్రాచుర్యం, పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/మనీ_(సినిమా)" నుండి వెలికితీశారు