చర్చ:పుట్టపర్తి నారాయణాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
తాను అనంతపురానికి ఏడు మైళ్ళ దూరంలో ఉండే చియ్యేడు గ్రామంలో పుట్టినట్లు ఒక సారి, పెనుగొండలో పుట్టినట్లు ఒకసారి అచార్యులు స్వయంగా అన్నట్లు సరస్వతీపుత్రునితో సంభాషణలు అనే పుస్తకంలో చదివాను. ప్రస్తుతం చియ్యేడు అనే గ్రామం అనంతపురం మండలంలోనే ఉంది. ఐతే ఆయన బాల్యమంతా పెనుగొండ లోనే గడిచినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇది నాకు కూడా గందరగోళంగానే ఉంది.[[User:Trivikram|Trivikram]] 18:04, 19 ఫిబ్రవరి 2006 (UTC)
 
నారాయణాచార్యులు పుట్టింది చియ్యేడు లోనేనండీ. ఇటీవల ఆయన జయంతి సందర్భంగా అక్కడ ఆయన విగ్రహం కూడా ప్రతిష్టించారు. [[User:Trivikram|త్రివిక్రమ్]] 11:40, 18 మే 2006 (UTC)
Return to "పుట్టపర్తి నారాయణాచార్యులు" page.