మనీ మనీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
'''మనీ మనీ''' [[రామ్ గోపాల్ వర్మ]] నిర్మాతగా వర్మ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ తీసిన 1995 నాటి తెలుగు క్రైం కామెడీ సినిమా. 1993లో విడుదలై మంచి విజయం సాధించిన [[మనీ (సినిమా)|మనీ]] సినిమాకి ఇది సీక్వెల్. మనీ మనీ సినిమాని [[కృష్ణవంశీ]] దర్శకత్వం చేసినా తన పేరు వద్దనడంతో మనీ సినిమా దర్శకుడైన [[శివనాగేశ్వరరావు]] పేరు వేశారు.
 
== అభివృద్ధి ==
రామ్ గోపాల్ వర్మ నిర్మాణం, శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తీసిన [[మనీ (సినిమా)|మనీ]] సినిమా 1993లో చిన్న బడ్జెట్‌ సినిమాగా విడుదలై మంచి విజయం పొందింది. బ్రహ్మానందం పోషించిన ఖాన్ దాదా పాత్ర ఎంతో ప్రజాదరణ పొందింది.
"https://te.wikipedia.org/wiki/మనీ_మనీ" నుండి వెలికితీశారు